archiveAIMIM

News

యూనిఫాం సివిల్ కోడ్‌కు మేం వ్యతిరేకం… మరోసారి నోరు పారేసుకున్న ఒవైసీ

భాగ్య‌న‌గ‌రం: దేశంలో యూనిఫాం సివిల్ కోడ్ అమలుకు తమ ఆల్ ఇండియా మజ్లిస్-ఏ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) పార్టీ వ్యతిరేకమని ఆ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మరోసారి నోరు పారేసుకున్నారు. అసదుద్దీన్ ఒవైసీ జైపూర్‌లో రాజస్థాన్ పార్టీ యూనిట్‌ను...
News

ఇస్లాం వీడి హిందూ ధర్మంలోకి రావాలనుకుంటున్న దంప‌తులు

ల‌క్నో: అసదుద్దీన్ ఒవైసీ ఎ.ఐ.ఎం.ఐ.ఎం(ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్) నేత మొహమ్మద్ రువేద్ సబీర్, అతని భార్య సమీనా పర్వీన్ హిందూ మతంలోకి మారాలని భావిస్తున్నారు. ఈ దంప‌తులు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ సహాయం కోరారు. తమ సొంత సామాజికవర్గానికి...
News

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ఎంఐఎం అడ్ర‌స్ గ‌ల్లంతు!

భాగ్య‌న‌గ‌రం: హైదరాబాద్‌కు చెందిన రాజకీయ పార్టీ ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్(ఏఐఎంఐఎం) ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన 100 స్థానాల్లో 99 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయింది. 2017లో సాధించిన దానితో పోల్చితే ఎక్కువ ఓట్లు వచ్చాయని అసదుద్దీన్ ఒవైసీ ఆనందించాల్సిందే....
News

బుల్డోజర్‌ను పక్కకు తోసేస్తామన్న అసదుద్దీన్.. గుణ‌పాఠం నేర్పిన ఓట‌ర్లు

భాగ్య‌న‌గ‌రం: యూపీ ఎన్నికల్లో 100 స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దింపిన ఆల్ ఇండియా మజ్లిస్-ఏ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఖాతా తెరవడంలో విఫలమైంది. ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల కోసం ముస్లింలు, ఇతర వెనుకబడిన తరగతులు(ఓబీసీలు), దళితుల మద్దతు ఉన్న పార్టీలతో...
News

హ‌త్య‌ కేసులో ఎఐఎంఐఎం నేతకు యావజ్జీవం!

ఆదిలాబాద్‌: తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా ఫాస్ట్ ట్రాక్ కోర్టు సోమవారం రాజకీయ ప్రత్యర్థిని హత్య చేసిన కేసులో ఎఐఎంఐఎం మాజీ నాయకుడికి జీవిత ఖైదు విధించింది. ఆదిలాబాద్ మున్సిపాలిటీ మాజీ డిప్యూటీ చైర్మన్ మహమ్మద్ ఫరూఖ్ అహ్మద్ 2020 డిసెంబర్ 18న...
News

ముస్లింల‌కు రాజ్యాధికారం కావాలంటే ఎక్కువ మంది పిల్ల‌ల్ని క‌నాలి

ఏఐఎంఐఎం అలీగఢ్​ జిల్లా అధ్యక్షుడు గుఫ్రాన్​ నూర్​ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు ల‌క్నో: ఉత్తర్​ప్రదేశ్​ ఎన్నికల్లో విజ‌యం సాధించేందుకు అన్ని పార్టీలు హోరాహోరీగా ప్ర‌చారాలు చేస్తున్నాయి. ఆల్​ ఇండియా మజ్లిస్​​ ఈ ఇత్తెహాదుల్​ ముస్లిమీన్​(ఏఐఎం​ఐఎం​) అధినేత అసదుద్దీన్​ ఓవైసీ సైతం యూపీలో పాగా...
News

‘మా అనుమతి లేకుండా హిందువులు ఊరేగింపులు చేస్తే వారిపై దాడులు చేస్తాం’ : UP లో ముస్లిం నాయ‌కుడి హెచ్చ‌రిక‌

“మా ముస్లిముల అనుమతి లేనిదే హిందువులు ఊరేగింపులు చేయరాదు. ఒకవేళ అనుమతి లేకుండా ఊరేగింపులు చేస్తే, వాటిని మేము అడ్డుకుంటాం. మీరేం చేస్తారో చేయండి మేమైతే అనుమతి ఇవ్వము” అంటూ ఉత్తర ప్రదేశ్ ఓవైసీ యూత్ బ్రిగేడ్ అధ్యక్షుడు ఏఐఎంఐఎం నాయకుడు...
News

బీహార్లోని దళితబస్తీపై ముస్లిం మూక దాడి – ఒకరి మృతి

ఈనెల 19వ తేదీ రాత్రి బీహార్లోని పూర్ణియా జిల్లా బైసి పోలీస్ స్టేషన్ పరిధిలోని మఝ్వా గ్రామంలోని మహా దళిత కాలనీపై ముస్లిం మూక దాడి చేసి వారి ఇళ్ళను అగ్నికి ఆహుతి చేసింది. ఈ దాడిలో సుమారు డజను గృహాలు...