archive#AGNIPATH

News

‘అగ్నిపథ్’పై వ్య‌తిరేక ఆందోళ‌న‌లు… రైల్వేకు రూ. 259.44 కోట్ల నష్టం

అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో భాగంగా ఆందోళనకారులు రైల్వే ఆస్తులను ధ్వంసం చేయడంతో భారతీయ రైల్వేలకు రూ.259.44 కోట్ల మేరకు నష్టం వాటిల్లిందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. అగ్నిపథ్...
News

‘అగ్నిపథ్​’పై​ పిటిషన్లన్నీ ఢిల్లీ హైకోర్టుకే..

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన అగ్నిపథ్‌ పథకాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లంటినీ ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేసింది సుప్రీం కోర్టు. కేరళ, పంజాబ్​, హరియాణా, పట్నా, ఉత్తరాఖండ్​ హైకోర్టుల్లోనూ అగ్నిపథ్​ను వ్యతిరేకిస్తూ దాఖల‌య్యాయి. ఈ పెండింగ్​ పిటిషన్లను ఢిల్లీ...
News

నావికాదళంలో చేరేందుకు 10వేల మంది మహిళల దరఖాస్తులు

న్యూఢిల్లీ: అగ్నిపథ్‌లో భాగంగా నావికాదళంలో చేరేందుకు దాదాపు 10వేల మంది మహిళలు దరఖాస్తులు చేసుకున్నట్టు అధికారిక వర్గాలు వెల్లడించాయి. తొలిసారిగా నావికాదళంలో మహిళలను సెయిలర్లుగా నియమించుకునేందుకు భారత నేవీ అంగీకరించింది. అగ్నివీర్‌ పథకంలో భాగంగా సెయిలర్ల కోసం మహిళల నియామకాలు చేపట్టనున్నట్టు...
News

అగ్నిప‌థ్ ప‌థ‌కానికి విశేష స్పందన

న్యూఢిల్లీ: వాయుసేనలో(ఐఏఎఫ్​) అగ్నిపథ్‌ కింద నియామకాల ప్రక్రియ ప్రారంభమైన మూడు రోజుల్లోనే 59,960 దరఖాస్తులు వచ్చాయి. అగ్నిపథ్ కింద వాయుసేన దరఖాస్తు ప్రక్రియను శుక్రవారం ప్రారంభించింది ఐఏఎఫ్​. ఓ వైపు అగ్నిపథ్​కు వ్యతిరేకంగా దేశంలో పలు రాష్ట్రాల్లో ఆందోళనలు జరుగుతున్న సమయంలో...
News

‘అగ్నిపథ్‌’పై రెండేళ్లు అధ్యయనం చేశాం.. వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదు : లెఫ్టినెంట్ జనరల్ అనిల్ ‌పురి

అగ్నిపథ్ పథకం ఇప్పటికిప్పుడు తీసుకొచ్చినదేమీ కాదని, రెండేళ్లుపాటు సమగ్ర అధ్యయనం చేసిన తర్వాతే దానిని తీసుకొచ్చినట్టు మిలటరీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శి లెఫ్టినెంట్ జనరల్ అనిల్ ‌పురి తెలిపారు. ‘అగ్నిపథ్’పై త్రివిధ దళాధిపతులు సమగ్ర అధ్యయనం చేశారని మీడియా సమావేశంలో...
News

అల్లర్ల మధ్య రాజ్ ‌నాథ్‌ అత్యున్నత స్థాయి సమీక్ష

అగ్నిపథ్‌ పథకంపై నిరసనల సాకుతో అల్లరిమూకలు విధ్వంసం సృష్టిస్తున్న వేళ కేంద్రం కొన్ని ఉపశమన చర్యలు ప్రకటించినప్పటికీ ఇంకా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. కొత్త సైనిక నియామక విధానాన్ని వెనక్కి తీసుకోవాలన్న డిమాండ్‌ నుంచి అల్లరిమూకలు, విధ్వంసకారులు వెనక్కి తగ్గడం లేదు....
News

అగ్నిపథ్ నియామకాల‌ వివరాలు విడుదల చేసిన వాయుసేన

భారత వాయుసేన అగ్నిపథ్‌ కింద నియామక వివరాలను నేడు విడుదల చేసింది. ఈ పథకం కింద వాయుసేన నియామక వివరాలు, నిబంధనలు పేర్కొంది. అగ్నిపథ్ ‌పై ఆందోళనలు చెలరేగిన సమయంలో కేంద్రం దిగివచ్చి పలు రిజర్వేషన్లు, మినహాయింపులు ప్రకటించింది. మరోపక్క దళాలు...
News

రక్షణ నియామకాల్లో అగ్నివీరులకు 10 శాతం రిజర్వేషన్

* అగ్నివీరులకు కేంద్రం తాజా ఆఫర్ త్రివిధ దళాల్లో సైనిక నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన అగ్నిపథ్‌ (Agnipath) పథకంపై కొన్ని రాజకీయ దుష్ట శక్తులు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున అల్లర్లు రేకెత్తిస్తున్న వేళ యువతకు దీనిపై మరింత...
News

గత్యంతరం లేకే ప్రతిపక్షాలు అగ్నిపథ్‌పై అనవసర విమర్శలు

కేంద్ర మంత్రి, మాజీ భారత సైన్యాధిపతి వి.పి సింగ్ విమర్శ న్యూఢిల్లీ: సాయుధ దళాల్లో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అగ్నిపథ్‌ పథకంపై ప్రజలను రెచ్చగొడుతూ ప్రతిపక్షాలు వివాదాన్ని సృష్టిస్తున్నాయని కేంద్రమంత్రి, ఆర్మీ మాజీ చీఫ్‌ జనరల్‌ వీకే సింగ్‌...
News

‘అగ్నిపథ్’ సైన్యంలోని నియామక ప్రక్రియపై ఎలాంటి ప్రభావం చూపదు – కేంద్రం

స్వల్పకాలానికి జవాన్లను నియమించేందుకు వీలుగా కేంద్రం ప్రవేశపెట్టిన ‘అగ్నిపథ్’ పథకంపై నిరసనలు వ్యక్తం అవుతుండటంతో కేంద్రం స్పందించింది. అగ్నిపథ్ పథకం సైన్యంలోని నియామక ప్రక్రియపై ఎలాంటి ప్రభావం చూపదని.. తొలి ఏడాది ఈ పథకం ద్వారా ఎంపికయ్యే వారి సంఖ్య మొత్తం...
1 2
Page 1 of 2