ఆఫ్ఘన్‌లకు చేయూత ఇవ్వాల్సిందే…
జీ20 సమావేశంలో ప్రధాని మోదీ పిలుపు న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ ప్రభుత్వం ఏర్పడింది. అయితే, ఆర్థికంగా మాత్రం ఆఫ్ఘన్లు ఎంతో దీనావస్థలో ఉంది. ఆఫ్ఘన్‌లో పరిస్థితి దారుణంగా ఉంది. తీవ్ర ఆహార కొరత కారణంగా.. ఐదేళ్ల కంటే తక్కువ వయసు ఉన్న...



