వక్ఫ్ ఆస్తుల రిజిస్ట్రేషన్ గడువు పొడిగింపునకు సుప్రీం నిరాకరణ
వక్ఫ్ ఆస్తిగా రికార్డుల్లో నమోదు కానప్పటికీ ఏళ్ల తరబడి మతపరమైన కార్యక్రమాలకు ఉపయోగపడుతున్న కారణంగా వక్ఫ్ ఆస్తిగా పరిగణిస్తూ వచ్చిన ‘వక్ఫ్ బై యూజర్’ ఆస్తులతోపాటు ఇతర వక్ఫ్ ఆస్తులన్నింటినీ ఉమీద్ పోర్టల్ ద్వారా తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకునే గడువును పొడిగించేందుకు...






