బంగ్లా దళాల కాల్పుల్లో బీ ఎస్ ఎఫ్ జవాను మృతి
బంగ్లా-పశ్చిమ బెంగాల్ సరిహద్దుల్లో జరిగిన కాల్పుల్లలో భారత జవాన్ మృతిచెందడంపై వివరణ ఇవ్వాలని బంగ్లాదేశ్ హోంమంత్రి ఆ దేశ సరిహద్దు దళాన్ని ఆదేశించారు. ఈ మేరకు ఆయన ఓ మీడియా సంస్థకు ఫోన్ ద్వారా వెల్లడించారు. భారత్, బంగ్లా సరిహద్దుల్లో గురువారం...







