BJP cadre have raised concerns across the state in protest of Civil Supplies Minister Kodali Nani's remarks. The BJP leadership has strongly condemned the remarks made by Kodali Nani against...
పౌరసరఫరాలశాఖ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలకు నిరసనగా భాజపా శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాయి. ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన భాజపా నాయకత్వం రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్లు,...
On the morning of the sixth day as part of the annual Srivari Brahmotsaval, Swami appeared on Hanuman vahan. Srimalayappaswamy appeared in the decoration of lord Venkatadriram in the marriage...
శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు ఉదయం స్వామివారు హనుమంత వాహనంపై దర్శనమిచ్చారు. ఆలయంలోని కల్యాణోత్సవ మండపంలో శ్రీమలయప్పస్వామివారు వేంకటాద్రిరాముని అలంకారంలో దర్శనమిచ్చారు. పండితుల వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ అర్చకులు వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. రంగనాయకుల మండపంలో ఆస్థానాలను వేడుకగా...
ఏపీలోని ఆలయాలపై దాడులకు సంబంధించి సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ భజరంగ్‌దళ్ కార్యకర్తలు హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని ఏపీ సీఎం జగన్ నివాసాన్ని ముట్టడించేందుకు యత్నించారు. సీఎం నివాసానికి 200 మీటర్ల దూరంలో బారికేడ్లు ఏర్పాటు చేసి 300 మంది పోలీసులు...
ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటనకు సంబంధించిన వివరాలను కేంద్రం వెల్లడించింది. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 2015 నుంచి ఆయన మొత్తం 58 దేశాల్లో పర్యటించారని తెలిపింది. ఈ మేరకు కేంద్ర విదేశాంగ వ్యవహారాల శాఖ సహాయమంత్రి వి.మురళీధరన్ రాజ్యసభకు...
విద్యా భారతి, కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ మరియు MyNEP ల సంయుక్త ఆధ్వర్యంలో జాతీయస్థాయిలో వివిధ పోటీలు నిర్వహించబడుతున్నాయి. ఈ పోటీలు మూడు కేటగిరీల లో నిర్వహించబడతాయి. మొదటి కేటగిరీ తొమ్మిదో తరగతి నుండి 12వ తరగతి విద్యార్థులకు, రెండో కేటగిరీ...
రైతులను ప్రోత్సహిస్తూ వ్యవసాయం మరింత విస్తరింపజేసే దిశగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఆరు రబీ పంటలపై కనీస మద్దతు ధరను పెంచుతూ కేంద్రం నిర్ణయించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ(సీసీఈఏ) ఈ నిర్ణయం...