videos

Newsvideos

ఫొటోలో హనుమంతుడు.. నీటిలో శ్రీరాముడు.. వైరల్‌ అవుతున్న 3డీ పెయింటింగ్‌

జనవరి 22న అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ మహోత్సవం జరగనున్న వేళ ఓ కళాకారుడు గీసిన అద్భుత 3డీ పెయింటింగ్‌ సామాజిక మాధ్యమాల వేదికగా వైరల్‌ అవుతోంది. అక్బర్‌ మొమిన్‌ గీసిన ఆ పెయింటింగ్‌లో పైకి హనుమాన్‌ చిత్రం కనిపిస్తుండగా, దాని...
Newsvideos

సామాజిక పరివర్తన కోసం కృషి చేసిన ధీశాలి సావిత్రిబాయి ఫూలే

అట్టడుగు వర్గాల, మహిళల హక్కులు నిరాకరించబడిన దేశంలో ఆనాటి కట్టుబాట్లను, సాంప్రదాయాలను, ఆధిపత్య వర్గాలను దిక్కరించిన భారతదేశపు మొట్టమొదటి ఉపాధ్యాయురాలు, సంఘ సంస్కర్త, రచయిత్రి అణగారిన వర్గాల మాతృమూర్తి శ్రీమతి సావిత్రిబాయి ఫూలే. అక్షర సమాజం ద్వారా సమాజ అభ్యున్నతే ఆమె...
Newsvideos

అనేక సంప్రదాయాలు ఉన్నప్పటికీ మనందరి వారసత్వం ఒక్కటే : డా: మోహన్ భగవత్

అనేక సంప్రదాయాలు ఉన్నప్పటికీ మనందరం ఒకే వారసత్వాన్ని చెందినవాళ్లమని మనందరి దేశం ఒక్కటేనని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్ సంఘ్ చాలక్ డా: మోహన్ భగవత్ తెలిపారు. అస్సాంలోని మజులి నది ద్వీపంలోని ఉత్తర కమలాబరి సత్రంలో రెండు రోజులపాటు...
videos

తూర్పుగోదావరి జిల్లాలో మత మార్పిడి మాఫియాను అడ్డుకున్న స్థానికులు

రాష్ట్రంలో అన్యమతం ప్రచారం చేసే వారి నుండి హైందవులు నిరంతర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. మతమార్పిడి సంఘటనలు తరచుగా వెలుగు చూస్తునే ఉన్నాయి. క్రైస్తవ మత మార్పిడి మిషనరీలకు వ్యతిరేకంగా హిందువులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలోని ముమ్మిడివరం మండలం చింతపల్లి గ్రామంలో మత మార్పిడి ఘటన చోటు చేసుకుంది. అయితే మత మార్పిడి మాఫియాను స్థానికులు అడ్డుకోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. చింతపల్లి గ్రామంలో నాలుగు క్రైస్తవ ప్రార్థనా మందిరాలు ఉన్నాయి. ఈ మందిరాలు తరచుగా లౌడ్ స్పీకర్లను వినియోగిస్తూ గ్రామస్థులను ఇబ్బంది పెడుతున్నాయి. దీనిపై గ్రామస్థులు పలుమార్లు సదరు చర్చీలకు సంబంధించినవారికి ఫిర్యాదు చేసినా..వారు పెడ చెవిన పెట్టారు. ఇక, తాజాగా ఐదవ చర్చి నిర్మాణం కూడా చేపట్టడంతో గ్రామస్థులు కోపోద్రేకులయ్యారు. రాత్రి వేళ్లల్లో సైతం లౌడ్ స్పీకర్లు వినియోగించడంతో గ్రామస్థులతో పాటు...
Newsvideos

అయోధ్య మందిరం ఎలా ఉంటుంది?

అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిరంలో భగవాన్ శ్రీరాముడు బాలుడి రూపంలో దర్శనమిస్తాడు. ఐదేళ్ళ చిన్నారి రామ్ లల్లా విగ్రహం 51 అంగుళాల పొడవు ఉంటుంది. అలా, ఆలయానికి సంబంధించిన వివరాలను శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వెల్లడించింది. బాలరాముడి విగ్రహాన్ని స్వచ్ఛమైన మక్రానా చలువరాతితో...
Newsvideos

కృష్ణుని కోసం నాట్యం చేసిన వేలాది మహిళలు

ద్వారకలో వేలాదిమంది మహిళలు ఒక్క చోటే సంప్రదాయ నృత్యాన్ని చేయడం ఔరా అనిపిస్తోంది. వేయి రెండువేలు కాదు ఏకంగా... 37 వేల మంది మహిళలు, యువతులు శ్రీకృష్ణుడిని తలచుకుంటూ నృత్యాలు చేసి పులకించిపోయారు. దీనికి సంబంధించిన దృశ్యాలను అక్కడి డ్రోన్లు కెమెరాల్లో...
Newsvideos

దేశవ్యాప్తంగా కొనసాగుతున్న అయోధ్య అక్షతల పంపిణీ

అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా,భారతదేశంలో ప్రతి ఇంటికి అక్షంతలు దాంతోపాటు సీత రాముల వారి ఫోటో ప్రతి ఇంటికి పంపిణి చేయాలని ఉద్దేశంతో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్, విశ్వహిందూ పరిషత్‌, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్...
videos

సార్వజనీనం గీతా మకరందం

విశ్వమానవాళి అభ్యుదయాన్ని కాంక్షించిన శ్రీకృష్ణుడు సర్వశాస్త్రసారంగా ‘గీతా’మృతాన్ని పంచి, జ్ఞానసిరులను అనుగ్రహించాడు. https://www.youtube.com/watch?v=KGJQT-TXUpo...
Newsvideos

గోవా స్వాతంత్రోద్యమంలో స్వయంసేవకుల పాత్ర

గోవా లో పోర్చుగీసు పాలన అంతం కాలవాలని ఆ ప్రాంతాన్ని భారత దేశం లో విలీనం చెయ్యాలని 1955 లో ఆర్ ఎస్ ఎస్ కోరింది ఈ విషయం లో సైనిక బలగాలను ఉపయోగించడానికినెహ్రు నిరాకరించడం తో ఆర్.ఎస్.ఎస్, రాష్ట్ర సేవికా...
Newsvideos

గీతాలతో జాతిని జాగృతం చేసిన జాతీయ కవి గరిమెళ్ళ సత్యనారాయణ

స్వాతంత్ర ఉద్యమకాలంలో "మాకొద్దీ తెల్ల దొరతనము" అంటూ తన పాటలతో ప్రజలను ఉర్రుతలూగించి స్వాతంత్ర పోరాటం వైపు జనాలను మళ్లించిన జాతీయ కవి గరిమెళ్ళ సత్యనారాయణ గారు. తెలుగు నాట జాతీయ కవిత్వానికి ఒరవడి పెట్టిన కవి ప్రముఖుడు గరిమెళ్ళ. ఆయనంత...
1 9 10 11 12 13 23
Page 11 of 23