భారతదేశ ప్రాచీన వేదాంత తత్వాన్ని ప్రపంచం స్వీకరిస్తుందని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో 27వ అంతర్జాతీయ వేదాంత మహాసభల ప్రారంభోత్సవానికి ఉపరాష్ట్రపతి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వేదాల సారాంశం దేశానికి శాశ్వతమైన...
ఉత్తరప్రదేశ్‌లోని మహాకుంభ మేళాకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రూ.5వేల కోట్ల ఖర్చుతో సదుపాయాలు కల్పించింది. ఇందుకు వాతావరణ శాఖ కూడా ఎప్పటికప్పుడు సమాచారం అందించే ఏర్పాట్లు చేసింది. వాతావరణశాఖ వెబ్‌సైట్లో ప్రత్యేక పేజీని రూపొందించారు. ఇందులో ప్రతి...
భారతదేశమంతటా హిందూ దేవాలయాలకు స్వయం ప్రతిపత్తిని కోరుతూ విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) దేశవ్యాప్త ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నది. దేవాలయాలకు సంబంధించి ఎన్నో ప్రశ్నలకు సమాధానం ఇవ్వడమే ఈ ఉద్యమం ఉద్దేశం. ఆ క్రమంలో తెలుగు రాష్ట్రాలలో మొదటిగా ఏర్పాటు చేసినదే విజయవాడ (జనవరి...
సంభాల్ హింసకి సంబంధించి పోలీసులు చర్యలు కొనసాగుతున్నాయి. అల్లర్లకు కారణమైన వారిని, పరారీలో వున్న నిందితులను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమైపోయారు. మరి కొందర్ని అదుపులోకి తీసుకుంటున్నారు. తాజాగా కోర్టులో లొంగిపోయేందుకు సంభాల్ కి వచ్చిన షాజీబ్ ను అరెస్ట్ చేశారు....
హిమాచల్ ప్రదేశ్ లోని ధరంపూర జామియా మసీదు ఇస్లామిక్ ఉగ్రవాదుల పుట్ట అని ఇస్లామిక్ మేధావి ఎస్.ఎన్.ఏ గిలానీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మసీదు ఇస్లామిక్ ఉగ్రవాదానికి కీలకమైన కేంద్రమని పేర్కొన్నారు. దీంతో ఒక్కసారిగా అందరి దృష్టి మసీదు వైపే...
విజయవాడ శివార్లలోని కేసరపల్లి వద్ద విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో రేపు నిర్వహించే హైందవ శంఖారావం సభ ఏర్పాట్లను బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురందరేశ్వరి పరిశీలించారు. దేవాలయాలకు ప్రభుత్వ కబంధ హస్తాల నుంచి విముక్తి కల్పించాలనే డిమాండ్‌తో నిర్వహిస్తున్న హైందవ...
వ్యక్తికి సంస్కారం నేర్పడానికి, సాటి మనుషులపై సహానుభూతిని పంచడానికీ, సమాజం పట్ల బాధ్యతను గుర్తు చేయడానికీ పుస్తకాలు సహకరిస్తాయి. అలాంటి పుస్తక ప్రదర్శనలు కొన్ని ఇజాలకు కేంద్రాలుగా మారిపోయి చాలా కాలమే అయింది. ఇప్పుడు వాటి ముసుగులు పూర్తిగా తొలగిపోయి బహిరంగంగా...
అంతర్జాతీయ మీడియా సంస్థ అల్‌జజీరాను పాలస్తీనా అధికారులు నిషేధించారు. తమ భూభాగంలో వ్యతిరేక కథనాలు ప్రసారం చేస్తోందంటూ నిషేధం విధించారు. ఇక నుంచి అల్‌జజీరా పాలస్తీనాలో ఎలాంటి కంటెంట్ ప్రసారం చేయడానికి వీల్లేదని హుకుం జారీ చేశారు. తమ ప్రజలను రెచ్చగొడుతోందని...
విశ్వహిందూ పరిషత్ వారి ఆధ్వర్యంలో జనవరి 5వ తేదీన జరగబోయే హైందవ శంఖారావం బహిరంగ సభ విజయవంతం చేయాలని కోరుతూ ఏలూరు జిల్లా నిడమర్రు మండలం దేవరగోపవరం గ్రామంలోని హిందూ బంధువుల ఆధ్వర్యంలో ఇంటింటికి కల పత్రము, స్టిక్కర్లు అందజేసి కార్యక్రమానికి...