మహా కుంభమేళా ప్రాంతమంతటా కమ్యూనికేషన్ వ్యవస్థ
ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరగనున్న మహా కుంభమేళా ప్రాంతమంతటా కమ్యూనికేషన్ వ్యవస్థ పటిష్టంగా ఉండేలా టెలి కమ్యూనికేషన్స్ విభాగం విస్తృతమైన ఏర్పాట్లు చేసినట్లు కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ ప్రొవైడర్లు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని తెలియజేసింది....









