News

News

దిబ్రుగఢ్‌లో 128 ఏళ్ల నాటి జామా మసీదు కూల్చివేత

అస్సాం దిబ్రూఘర్‌లోని 128 ఏళ్ల నాటి చౌల్ఖోవా జామా మసీదును సోమవారం జిల్లా యంత్రాంగం కూల్చివేసింది. పట్టణ వరదలను నివారించే లక్ష్యంతో కీలకమైన డ్రైనేజీ అప్‌గ్రేడ్‌ను ప్రారంభించడానికి 128 ఏళ్ల పురాతన మసీదు కూల్చివేత పరస్పర అంగీకారంతో నిర్వహించబడిందని దిబ్రూగఢ్ మరియు...
News

జగన్నాథ రథ యాత్రలో బంగారు చీపురుతో ఎందుకు శుభ్రం చేస్తారు..?

ప్రపంచ ప్రఖ్యాత జగన్నాథ రథయాత్ర ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం శుక్ల పక్ష రెండవ రోజున ప్రారంభమవుతుంది. ఈ యాత్ర జూన్ 27న ప్రారంభమవుతుంది. ఈ మహా యాత్ర జూలై 8 వరకు కొనసాగుతుంది. 12 రోజుల పాటు జరిగే ఈ...
News

వైభవంగా జగన్నాథుని రథయాత్ర

హరేకృష్ణ గోకులక్షేత్రం ఆధ్వర్యంలో శనివారం ఏలూరు నగరంలో జగన్నాథస్వామి రఽథయాత్ర వైభవంగా నిర్వహించారు. ఏలూరు రామచంద్రరావుపేటలోని వేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ జగన్నాథ రథయాత్ర నగరంలో నిర్వహించడం వల్ల ఇక్కడ ప్రజలకు అంతే...
News

తీర్థయాత్రల ద్వారా ధార్మిక భావన : ప్రధానమంత్రి

తీర్థయాత్రలు క్రమశిక్షణను, పరస్పర ప్రేమని, సోదర భావాన్ని నేర్పిస్తాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. మన్ కీ బాత్.. మనసులోని మాట కార్యక్రమం 123వ సంచికలో తీర్థయాత్రలపై ఆయన ప్రసంగిస్తూ, ఎవరైనా తీర్థయాత్రలకు బయలుదేరే ముందు ఎవరైన కూడా "ఇన్నాళ్లకి...
News

విజయవాడ దుర్గమ్మకు.. హైదరాబాద్‌ ‘మహాకాళి’ బోనం సమర్పణ

హైదరాబాద్‌ మహాకాళి ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మకు బోనాలు సమర్పించారు. ఆషాడ మాసం సందర్భంగా భక్తులు ఈ కార్యక్రమం చేపట్టారు. మేళతాళాలు, కోలాటాలు, నృత్యాలు, భారీ ఊరేగింపుతో బోనాలను సమర్పించారు. అంతకుముందు బ్రాహ్మణ వీధి నుంచి దుర్గమ్మ...
News

సంఘటిత హిందూ సమాజ నిర్మాణమే ఆర్.ఎస్.ఎస్. సంకల్పం: బయ్యా వాసు

మాతృభూమి సేవ కోసం ఉద్భవించిన సంస్థ రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్. 1925లో పరమ పూజనీయ డాక్టర్ హెడ్గేవార్ గారిచే స్థాపించబడిన ఈ సంస్థ పురుడుబోసుకున్న అనతి కాలంలోనే ఎంతో మంది సుశిక్షితులైన కార్యకర్తలను తయారుచేసి అటు సమాజంలో సామాజిక రుగ్మతలను నిర్మూలించి,...
News

సెప్టెంబరులో ప్రపంచ అయ్యప్ప భక్తులతో సభ

శబరిమల చరిత్రలోనే తొలిసారి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అయ్యప్ప భక్తులతో పంపాబేస్‌ వద్ద సెప్టెంబరులో సభను ఏర్పాటు చేయనున్నట్లు కేరళ మంత్రి వీఎన్‌ వాసవన్‌ ప్రకటించారు. ఓనం వేడుకల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, రాబోయే మండల, మకరవిళక్కు సీజన్‌ సందర్భంగా అయ్యప్ప...
News

పాకిస్థాన్ బుద్ధి మారదు.. మళ్లీ టెర్రరిస్ట్‌ల లాంఛ్ ప్యాడ్స్‌ను నిర్మిస్తున్న దాయాది దేశం..

ఎన్ని దాడులు చేసినా, ఎంత నష్టం వాటిల్లినా పాకిస్థాన్తన బుద్ధిని మాత్రం మార్చుకోవడం లేదు. భారత్‌పై విషం కక్కడాన్ని మానుకోదు. ఉగ్రవాదం విషయంలో భారత్ చేతిలో చావుదెబ్బ తిన్నప్పటికీ పాక్ తన తీరును మార్చుకోవడం లేదు. ఉగ్రవాదాన్ని పెంచి పోషించడంలో వెనకడుగు...
News

‘మధ్యవర్తిత్వం’ చట్టవిరుద్ధం.. పాక్‌కు భారత్‌ మరో షాక్‌

నాటి(1960) సింధు జలాల ఒప్పందంపై ఏర్పాటైన ‘మధ్యవర్తిత్వ న్యాయస్థానం’ ఇచ్చిన అనుబంధ తీర్పును భారత్‌ ఒక ప్రకటనలో తిరస్కరించింది. స్వయంగా ఏర్పాటైన ఈ ప్యానెల్ చట్టవిరుద్ధమని, ఇది ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. సింధు జలాల...
News

బంగ్లాదేశ్‌కి భారీ షాక్ ఇచ్చిన భారత్..

షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి ఇండియాకు వచ్చిన తర్వాత, బంగ్లాదేశ్‌లోని మహ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వం భారత వ్యతిరేక ప్రచారాన్ని ఎక్కువ చేసింది. మైనారిటీలు ముఖ్యంగా హిందువుల ఆస్తులు, దేవాలయాలు, వ్యాపారాలను మతోన్మాదులు టార్గెట్ చేస్తున్నా యూనస్ సర్కార్...
1 … 670 671 672 673 674 … 2,510
Page 672 of 2510