బరి తెగిస్తున్న కేటుగాళ్లు.. దేవుళ్ల పేరుతో రెసిడెన్స్ సర్టిఫికేట్
నిన్నటి వరకు జంతువుల్ని వాడుకున్న కేటుగాళ్లు ఇప్పుడు ఏకంగా దేవుళ్లనే వాడుకుంటున్నారు. తాజాగా, రాముడి పేరు మీద రెసిడెన్స్ సర్టిఫికేట్ కావాలంటూ అప్లికేషన్ వచ్చింది. ఆ అప్లికేషన్ మీద రాముడి ఫొటో చూసి అధికారులు అవాక్ అయ్యారు. బిహార్ రాష్ట్రంలో కేటుగాళ్లు...









