వరల్డ్ కప్‌లోనూ ‘నో హ్యాండ్‌షేక్’.. పాక్ కెప్టెన్‌ను పట్టించుకోని హర్మన్‌ప్రీత్..!
ఆసియా కప్‌లో భారత క్రికెటర్లు పాకిస్థాన్ ఆటగాళ్లతో షేక్‌హ్యాండ్ చేయకపోవడం చూశాం. ఇప్పుడు మహిళల వరల్డ్ కప్‌లోనూ భారత మహిళల జట్టు సైతం దాయాదితో నో హ్యాండ్‌షేక్ విధానాన్ని అనుసరించింది. గ్రూప్ దశ రెండో మ్యాచ్ టాస్ సమయంలో పాక్ కెప్టెన్...









