సత్యసాయి పోలీసుల అదుపులో మరి ఇద్దరు ఐఎస్ఐ ఉగ్రవాదులు
ధర్మవరంలో పట్టుబడిన ఉగ్రవాద సానుభూతిపరుడు ఇచ్చిన సమాచారంతో మరో ఇద్దరు ఉగ్రవాదులను శ్రీసత్యసాయి జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ధర్మవరంలోని ఓ హోటల్లో బిర్యానీ మాస్టర్‌గా పనిచేస్తూ, యువతను ఉగ్రవాదంపై మళ్లించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడని కొత్వాల్ నూర్ మహమ్మద్‌ను ఆగస్టు 16న...









