News

News

లొంగిపోయేందుకు సిద్ధం.. ఛత్తీస్‌గఢ్ గరియాబంద్ నక్సలైట్ ఏరియా కమిటీ లేఖ

ఛత్తీస్‌గఢ్‌లో పెద్దఎత్తున నక్సలైట్లు ఆయుధాలు విడిచి లొంగిపోయిన క్రమంలో గరియాబంద్ జిల్లాలోని ఉదంతి ఏరియా కమిటీ కూడా ఆ బాట పట్టింది. ఇందుకు సంబంధించి తాజాగా ఒక లేఖ విడుదల చేసింది. ఆయుధాలు విడిచిపెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపింది. ఈ విషయాన్ని...
News

లండన్‌ పార్లమెంట్‌లో పద్మశ్రీ గరికపాటికి సన్మానం

తెలుగు సంస్కృతి సంఘం ఆధ్వర్యంలో బ్రిటిష్ పార్లమెంట్ హౌస్ ఆఫ్ కామన్స్ ఎంపీ వీరేంద్ర శర్మ, వలేరి వాజ్ బ్రహ్మ శ్రీ, పద్మశ్రీ గరికపాటి నరసింహ రావు గారికి సన్మానం నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా పద్మశ్రీ గరికపాటి నరసింహ రావుభారతీయ...
News

హిందూ మహిళలు జిమ్‌కు వెళ్లొద్దు..

మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. హిందూ అమ్మాయిలు జిమ్‌కు వెళ్లవద్దని ఎమ్మెల్యే గోపీచంద్ పడాల్కర్ సలహా ఇచ్చారు. బీడ్‌లో జరిగిన ఓ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. కాలేజీకి వెళ్లే హిందూ అమ్మాయిలు జిమ్‌కు వెళ్లకూడదని, ఇంట్లో...
News

ఢిల్లీ పేరును ‘ఇంద్రప్రస్థ’గా మార్చాలి : విశ్వ హిందూ పరిషత్

ఢిల్లీ పేరుని "ఇంద్రప్రస్థ"గా మార్చాలని, అలాగే నగరంలోని అనేక ఇతర ప్రదేశాలను, ముఖ్యంగా ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం పేర్లను "ఇంద్రప్రస్థ"గా మార్చాలని కోరుతూ విశ్వ హిందూ పరిషత్ VHP ఢిల్లీ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఢిల్లీ సాంస్కృతిక శాఖ మంత్రి...
News

అధికారికంగా ఛత్రపతి శంభాజీనగర్ రైల్వే స్టేషన్‌ పేరు

మహారాష్ట్రలోని ఔరంగాబాద్ రైల్వే స్టేషన్ పేరు అధికారికంగా మారిపోయింది. ఎంతో కాలంగా స్థానిక ప్రజలు ఈ రైల్వే స్టేషన్ పేరును మార్చాలని డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ద్వారా ఔరంగాబాద్ రైల్వే...
News

భారతీయులపై ఫ్లోరిడా కౌన్సిల్‌ సభ్యుడి అహంకార వ్యాఖ్యలు

అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో ఉన్న పామ్‌ బే కౌన్సిల్‌ సభ్యుడు షాండ్లర్‌ లాంజివిన్‌ భారతీయులకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. అమెరికాలో ఉన్న ప్రతి భారతీయుడిని వెంటనే బహిష్కరించాలంటూ సామాజిక మాధ్యమాల్లో ఆయన పెట్టిన పోస్టులపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది....
News

ప్రస్తుతం 3 జిల్లాల్లోనే మావోయిస్టుల ఉనికి : ప్రధాని మోదీ

ఉగ్రవాదం, మావోయిస్టులకు భారత్‌లో చోటు లేదని ప్రధాని మోదీ అన్నారు. మావోయిస్టు రహిత దేశం దిశగా తమ ప్రభుత్వం ముందుకెళ్తోందని తెలిపారు. వారి ఏరివేతకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఈ ఏడాది మావోయిస్టుల నుంచి విముక్తి పొందిన 100కి పైగా...
News

భారతీయులకు థాయ్‌ వెలుగుల ఆహ్వానం

భారత పర్యాటకులను భారీగా ఆకర్షించడం, తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు పెద్దఎత్తున ఆదాయాన్ని సమకూర్చుకోవడం లక్ష్యంగా థాయిలాండ్‌ వ్యూహరచన చేసింది. ఇందుకు వెలుగుల పండుగ దీపావళిని వేదికగా చేసుకుంది. ‘గ్రాండ్‌ దివాళిృ2025’ వేడుకలను భారీగా నిర్వహించేందుకు సన్నద్ధమవుతోంది. ఈ నెల 31...
News

అదీనా మసీదు కాదు అది పురాతనమైన ఆదినాథ్ దేవాలయం

భారత మాజీ క్రికెటర్, తృణమూల్ కాంగ్రెస్టీ-ఎంసీ ఎంపీ యూసుఫ్ పఠాన్ చేసిన ఒక సోషల్ మీడియా పోస్ట్ పశ్చిమ బెంగాల్‌లో తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. మాల్దా జిల్లాలోని చారిత్రక అదినా మసీదుపై ఆయన చేసిన పోస్ట్‌తో పాత వివాదం మళ్లీ...
News

బ్రహ్మం గారి మఠానికి పీఠాధిపతిని నియమించాలి

కాలజ్ఞాని శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి కొలువైన బ్రహ్మంగారిమఠానికి పీఠాధిపతిని నియమించి భక్తుల మనోభావాలను గౌరవించాలని ఏపీ సాధు పరిషత్‌ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి స్వామిజీ కోరారు. కడప నగరంలోని వైఎస్సార్‌ మెమోరియల్‌ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బ్రహ్మంగారిమఠం...
1 … 498 499 500 501 502 … 2,510
Page 500 of 2510