News

News

మ‌హాదేవుడిని ఆరాధిస్తామా.. ప్రేమిస్తామా? ప్ర‌శ్నించిన స్వామి అవిముక్తేశ్వ‌రానంద‌

మ‌హాదేవుడిని ఆరాధిస్తామా లేక ప్రేమిస్తామా అని శంక‌రాచార్య స్వామి అవిముక్తేశ్వ‌రానంద స‌ర‌స్వ‌తి మ‌హారాజ్ ప్ర‌శ్నించారు. యూపీలో జ‌రుగుతున్న వివాదంపై ఆయ‌న స్పందించారు. శివుడి ప‌ట్ల అమ‌ర్యాద‌గా మాట్లాడ‌లేమ‌ని, మ‌హ‌మ్మ‌ద్ గురించి త‌న‌కు తెలియ‌ద‌న్నారు. ఐ ల‌వ్ మ‌హ‌మ్మ‌ద్‌.. ఐ ల‌వ్ మ‌హాదేవ్...
News

రాష్ట్రంలో రెండో అతిపెద్ద దేవాలయంగా శ్రీశైలం అభివృద్ధి

నంద్యాల జిల్లా శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి దేవస్థానాన్ని సమగ్రమైన మాస్టర్ ప్లాన్ తో దివ్య క్షేత్రంగా అభివృద్ది చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేవాదాయశాఖ అధికారులను ఆదేశించారు. ఏటా లక్షల సంఖ్యలో భక్తులు వస్తున్నందున...
News

దగ్గు మందుతో చిన్నారుల మృతి.. మధ్యప్రదేశ్ వైద్యుడి అరెస్టు

మధ్యప్రదేశ్‌ చింద్వారా జిల్లాలో కోల్డ్రిఫ్ దగ్గు మందు తాగి 10 మంది చిన్నారులు మరణించిన కేసులో పోలీసులు ఓ డాక్టర్‌ను అరెస్టు చేశారు. చిన్నారులకు ఈ కాఫ్ సిరప్‌ను సూచించినందుకు డా.ప్రవీణ్ సోనీని అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు పోలీసులు, డా.సోనీపై పలు...
News

వరల్డ్ కప్‌లోనూ ‘నో హ్యాండ్‌షేక్’.. పాక్ కెప్టెన్‌ను పట్టించుకోని హర్మన్‌ప్రీత్..!

ఆసియా కప్‌లో భారత క్రికెటర్లు పాకిస్థాన్ ఆటగాళ్లతో షేక్‌హ్యాండ్ చేయకపోవడం చూశాం. ఇప్పుడు మహిళల వరల్డ్ కప్‌లోనూ భారత మహిళల జట్టు సైతం దాయాదితో నో హ్యాండ్‌షేక్ విధానాన్ని అనుసరించింది. గ్రూప్ దశ రెండో మ్యాచ్‌ టాస్ సమయంలో పాక్ కెప్టెన్...
News

శ్రీశైలం ఆలయ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ఫోకస్

శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జునస్వామి దేవస్థానం అభివృద్ధి పై దేవదాయ, అటవీశాఖలతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ...
ArticlesNews

పైడితల్లి సిరిమానోత్సవం– వందల ఏళ్లుగా ఉత్తరాంధ్రలో జరుగుతున్న ఈ ఉత్సవ విశేషాలు ఇవే!

జగన్మాత ఎన్నో రూపాలతో, మరెన్నో పేర్లతో భక్తులను అనుగహిస్తుంటుంది. ఇటు నవదుర్గలుగా, అటు గ్రామ దేవతలుగా కూడా అమ్మవారు తన లీలలు ప్రదర్శిస్తూ ఉంటుంది. ఆశ్వయుజం మాసం ఆరంభంలో 10 రోజుల పాటు దేవి నవరాత్రులు, దసరా పండుగతో కోలాహలంగా గడిచిపోయింది....
News

వయో వృద్ధుల దర్శనంపై ఆ వదంతులు నమ్మొద్దు: తితిదే

వయో వృద్ధుల దర్శనంపై జరుగుతోన్న దుష్ప్రచారాన్ని నమ్మొద్దని శ్రీవారి భక్తులకు తితిదే మరోసారి విజ్ఞప్తి చేసింది. ఈ దర్శనంపై తప్పుదోవ పట్టించేలా సామాజిక మాధ్యమాల్లో గత కొంతకాలంగా చక్కర్లు కొడుతున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని తెలిపింది. ఈ మేరకు ఓ ప్రకటన...
News

శ్రమయేవ పూజ్యతే

ఐటీఐలు ఆత్మ నిర్భర్‌ భారత్‌కు వర్క్‌షాప్‌లని ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. పరిశ్రమలకు కావాల్సిన నైపుణ్యాలకు అనుగుణంగా ఐటీఐల నెట్‌వర్క్‌ను తీర్చిదిద్దడానికి రూ.60 వేల కోట్లతో పీఎం సేతు (ప్రధాన మంత్రి స్కిల్లింగ్‌ అండ్‌ ఎంప్లాయబిలిటీ ట్రాన్స్‌ఫర్మేషన్‌ త్రూ అప్‌గ్రేడెడ్‌ ఐటీఐస్‌)...
News

ఖలిస్థానీ నెట్‌వర్క్‌కు నిధులపై కెనడా నిఘా..

ఖలిస్థానీ వేర్పాటువాద సంస్థల నెట్‌వర్క్‌కు నిధులు వస్తున్న మార్గాలపై కెనడా ఇంటెలిజెన్స్‌ వర్గాలు నిఘా వేశాయి. ఆ దేశంలోని సేవా సంస్థలకు వస్తున్న నిధులను ఉగ్ర కార్యకలాపాలకు మళ్లిస్తున్నారన్న ఆరోపణలతో ఈ నిర్ణయం తీసుకొంది. ఆ దేశ ఆర్థిక శాఖకు చెందిన...
News

‘స్వీట్ కార్న్’తో బెల్లం తయారీ- రైతు విన్నూత ప్రయోగం- దేశంలోనే తొలిసారిగా

సాధారణంగా మొక్కజొన్న కాడలను పశువుల మేతకోసం అమ్ముతారు. కానీ రైతులకు దీనివల్ల ఎక్కువ లాభం ఉండేది కాదు. అయితే ఇటీవల అభివృద్ధి చేసిన స్వీట్ కార్న్ కాడలు అధిక తీపి శాతం కలిగి ఉంటాయి. ఆ విషయాన్ని గమినించిన బాగల్కోట్ జిల్లాలోని...
1 488 489 490 491 492 2,477
Page 490 of 2477