News

News

కిరాయికి పాకిస్తాన్ సైన్యం..

భారత్, ఆఫ్ఘనిస్తాన్ చేతుల్లో చావు దెబ్బలు, ఆర్థిక సంక్షోభం, అంతర్గత సమస్యలతో పాకిస్తాన్ కొట్టుమిట్టాడుతోంది. ఈ సమస్యల నుంచి బయటపడాలని దాయాది భావిస్తోంది. ఈ నేపథ్యంలో తన సైన్యాన్ని ఆధునీకీకరించుకోవాలని భావించడంతో పాటు పెట్టుబడుల వేటను కొనసాగిస్తోంది. ఇలాంటి సమయంలోనే సౌదీ...
News

200 ఏళ్ల నాటి శివాలయాన్ని ధ్వంసం చేసిన ముస్లిం మూక

ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్‌లో 200 ఏళ్ల నాటి శివాలయాన్ని ధ్వంసం అయిన సంఘటన ఒకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హిందువుల ఎంతో ఘనంగా జరుపుకునే దీపావళి పండుగ సందర్భంగా ఈ ఘటన జరగడం శోచనీయం..వివరాల్లోకి వెళితే అక్టోబర్ 22న తెల్లవారు జామున 2...
News

శివసేవకులకు మెరుగైన సౌకర్యాలు

శ్రీశైల మహాక్షేత్రంలో భక్తులకు సేవలందిస్తున్న శివసేవకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పోతుగుంట రమేశ్‌ నాయుడు తెలిపారు. దేవస్థానం సీసీ కమాండ్‌ కంట్రోల్‌ గదిలో ధర్మకర్తల మండలి ఛైర్మన్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈవో ఎం.శ్రీనివాసరావు,...
News

అక్రమ మత మార్పిళ్లకు వ్యతిరేకంగా భారీ నిరసనలు

క్రైస్తవుల అక్రమ మత  మార్పిళ్లు, ప్రలోభాలకు దేశ వ్యాప్తంగా హిందువులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడికక్కడ వారి ప్రలోభాలను తుంచేస్తూ... పోరాటాలు చేస్తున్నారు. వెంటనే... తమ ప్రాంతాల్లో అక్రమ మత మార్పిడి నిరోధక బిల్లును అమలు చేయాలంటూ డిమాండ్లు చేస్తున్నారు....
News

గుత్తికొండ బిలంలో చీకటి మల్లయ్య

దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన క్షేత్రం.. 13వ శతాబ్దం నాటి భారతీయ సంస్కృతికి చిహ్నం.. ఎన్నో రహస్యాలకు కేంద్ర బిందువైన ఆలయం.. శాలివాహనుల కాలంలో చరిత్రకెక్కిన గృచ్చాది పట్టణం.. ఇలా ఎన్నో విశేషాలకు గుత్తికొండ బిలం నిలయం. బాపట్ల జిల్లా పిడుగురాళ్ల...
ArticlesNews

గోమాత గురించి ఏ ధర్మం ఏం చెబుతోందో తెలుసుకోండి..

గోమాత హిందువులకు అత్యంత పవిత్రం. ముక్కోటి దేవతలూ గోమాతలోనే వుంటారని ప్రగాఢ విశ్వాసం. కానీ.. కొందరు ఛాందసులు గోమాతపై కక్షగట్టారు. హిందువుల విశ్వాసాన్ని తుంగలో తొక్కి, నానా వెర్రివేషాలూ వేస్తుంటారు. మరోవైపు ఆవులను కంటికి రెప్పలాగా కాపాడే వ్యక్తులు ‘‘గోరక్షకులు’’. నానా...
News

పెరుగుతున్న ఆన్ లైన్ ఆధ్యాత్మికత

ఆధ్యాత్మిక సందేహాలు, సంప్రదింపులు; వేద పండితుల మార్గదర్శకత్వం, పూజా సామగ్రి కొనుగోలు వంటి అవసరాల కోసం ఇంటర్నెట్‌ను ఆశ్రయిస్తున్న భక్త వినియోగదారుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండటంతో ఆధ్యాత్మిక స్టార్టప్‌లకు ఆదరణ పెరిగింది. మతపరమైన ఆచార వ్యవహారాలు, వాటి పాటింపు విధానాలను ప్రామాణికంగా...
News

‘ఖులా’ ద్వారా పెళ్లి రద్దు

మహిళల హక్కుల విషయంలో పాకిస్తాన్‌ సుప్రీంకోర్టు కీలక తీర్పు ప్రకటించింది. ‘ఖులా’ద్వారా వివాహాన్ని రద్దు చేసుకొనే అధికారం మహిళలకు సైతం ఉందని తేల్చిచెప్పింది. భర్త శారీరకంగానే కాకుండా.. మానసికంగా కూడా వేధింపులకు గురిచేస్తే విడాకులు తీసుకోవచ్చని స్పష్టంచేసింది. ఖులా అనేది ఇస్లామిక్‌...
News

దీపావళి పండుగ జరుపుకుంటున్న హిందూ కుటుంబంపై దాడి

దీపావళిపండుగ సందర్భంగా పటాకులు పేలుస్తున్నారన్న కారణంగా తీవ్రవాద ముస్లింలు కొందరు ఓ హిందూ కుటుంబంపై తీవ్రంగా దాడిచేశారు. వివరాల్లోకి వెళితే మహారాష్ట్రలోని కాందివలి ప్రాంతంలో ఎక్తా నగర్ లో నివాసం ఉంటున్న ఓ హిందు కుటుంబం మంగళవారం(అక్టోబర్ 21)న దీపావళి వేడుకల్లో...
News

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఘాతుకం

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. పదునైన ఆయుధాలతో ఇద్దరు గ్రామస్తులను అత్యంత పాశవికంగా హత్య చేశారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తూ పోలీసులు ఒక ప్రెస్ నోట్ విడుదల చేశారు....
1 … 489 490 491 492 493 … 2,510
Page 491 of 2510