News

News

రాష్ట్రవ్యాప్తంగా “వందేమాతరం” సామూహిక గీతాలాపన కార్యక్రమం

"వందేమాతరం" 150 సంవత్సరాన్ని పురస్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలలో సామూహిక గీతాలాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా తిరుపతి, గుంటూరు, పార్వతీపురంమన్యం, అనంతపురం, ఎన్టీఆర్, ప్రకాశం, కృష్ణా జిల్లాలలో నిర్వహించిన కార్యక్రమాలలో కలెక్టర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొని వందేమాతర గీతాన్ని ఆలపించారు....
News

వందేమాతరం గీతం ఒక మంత్రం, ఒక శక్తి, ఒక కల, ఒక సంకల్పం.

వందేమాతరం గీతం ఒక మంత్రం, ఒక శక్తి, ఒక కల, ఒక సంకల్పంఈ ఒక్క పదం భారతమాత పట్ల భక్తి, భారతమాత పట్ల ఆరాధన అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. జాతీయ గేయం "వందేమాతరం" 150 సంవత్సరాన్ని పురస్కరించుకొని ఏడాది...
News

వంశధారలో బాలియాత్రకు శ్రీకారం

శ్రీకాకుళం జిల్లాలో ఈనెల 9న శ్రీముఖలింగం సమీపంలో వంశధార నదిలో చేపట్టనున్న బాలి యాత్ర దీపారాధన కార్యక్రమాన్ని కమిటీ సభ్యులు లాంఛనంగా ప్రారంభించారు. కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని వంశధార నదిలో దీపారాధన చేశారు. తెప్పలు విడచిపెట్టి బాలియాత్రను ప్రారంభించారు. అనంతరం...
ArticlesNews

టెక్నాలజీ గోవుతో గృహా ప్రవేశం

హిందూ సంప్రదాయాల్లో ఆవుకు ఒక ప్రత్యేకత ఉంది. ఆవును దేవతగా పూజిస్తారు. ఆవు పృష్ఠ భాగాన్ని దర్శనం చేయడం, ఆవును పూజించడం, ఆవు ఆకలి తీర్చేందుకు గడ్డి వేయడం వలన పుణ్యం ప్రాప్తిస్తుందని శాస్త్ర వచనం. గృహ ప్రవేశ సమయంలో ఆవును...
ArticlesNews

కేరళ హిందూదేవాలయాలలో ‘ఎర్ర’ బందిపోట్లు 2వ భాగం

కేరళ హిందూదేవాలయాలలో ‘ఎర్ర’ బందిపోట్లు 1 వ భాగం ఇక్కడ చదవండి శబరిమలై బంగారం దోపిడీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1200 దేవాలయాలు ట్రావెన్కూర్‌ దేవసం బోర్డు అధీనంలో ఉన్నాయి. శబరిమలై గుడి బంగారం వ్యవహారం ఏమిటి? గర్భగుడికి ఇరువైపులా ఉండే...
News

అరటి నారతో యూనిఫాం

చిన్నారులు ధరించే స్కూల్‌ యూనిఫాం విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా అది వాళ్లకు ఇబ్బందే. ఎందుకంటే యూనిఫాంకి వాడే వస్త్రంలో కృత్రిమ రంగుల వాడకం ఎక్కువగా ఉండటంవల్ల చర్మంపైన దద్దుర్లు రావడం, శ్వాసకోశ ఇబ్బందులు తలెత్తడం, హార్మోన్లలో మార్పులు వంటి అనారోగ్య...
News

సంఘమిత్ర ఆవాసంలో ఉత్సాహంగా కోజాగిరి ఉత్సవం

నంద్యాల జిల్లా, సంఘమిత్ర ఆవాసంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా కార్యవర్గ సభ్యుల కుటుంబాలతో కలిసి సంఘమిత్ర చిన్నారులు కోజాగిరి ఉత్సవాన్ని ఉల్లాసంగా జరుపుకున్నారు‌. ఆశ్రమ వాతావరణంలో కుటుంబ ఆత్మీయ వాతావరణాన్ని సంఘమిత్ర చిన్నారులకు పరిచయం చేయుటకు, అమ్మ చేతి గోరుముద్ద, దీపావళి,...
News

ఆలయంలో అపచారం

అనంతపురం జిల్లా నార్పల మండల కేంద్రంలోని మారెమ్మ ఆలయంలో అపచారం జరిగింది. మందుబాబులు మారెమ్మ ఆలయ తాళం పగులగొట్టి, గుడిలోకి వెళ్లి మారెమ్మ విగ్రహం ముక్కును ధ్వంసం చేశారు. అక్కడే మద్యం సేవించారు. వస్తువులు చెల్లాచెదురుగా పడేశారు. అనంతరం హుండీని ఎత్తుకెళ్లారు....
News

కంచి ఆలయంలో కలకలం.. బంగారు, వెండి బల్లుల తాపడాలు మార్చినట్లు ఫిర్యాదు

తమిళనాడులోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాంచీపురంలోని వరదరాజ పెరుమాళ్‌ ఆలయంలో బల్లుల విగ్రహాలకు ఉన్న తాపడాలను మార్చినట్లు ఆరోపణలు రావడం చర్చనీయాంశమైంది. కంచి ఆలయంలోని బంగారు, వెండి బల్లుల విగ్రహాలతాపడాలను మార్చినట్లు ఫిర్యాదు రావడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాంచీపరంలోని వరదరాజ పెరుమాళ్‌...
1 … 473 474 475 476 477 … 2,510
Page 475 of 2510