బంగ్లాదేశ్‌లో మరో హిందూ వ్యాపారి హత్య
బంగ్లాదేశ్‌లో మరో హిందూ వ్యాపారి హత్య జరిగింది. అరటిపళ్ల విషయంలో వాగ్వాదం చోటుచేసుకోవడంతో ఓ కుటుంబంలోని ముగ్గురు ఈ దారుణానికి ఒడిగట్టారు. లిటన్ చంద్ర ఘోష్(55) అనే వ్యాపారికి గాజిపుర్ జిల్లాలోని కలిగంజ్ ప్రాంతంలో బైశాఖి స్వీట్‌మీట్ అనే హోటల్ ఉంది....









