బద్రీనాథ్ ధామ్ యాత్రకు తేదీలు ఖరారు..!
బద్రీనాథ్ ధామ్ తలుపులు ఏప్రిల్ 23, 2024న ఉదయం 6:15 గంటలకు తెరవబడతాయి. వసంత పంచమి నాడు తెహ్రీ జిల్లాలోని నరేంద్ర నగర్ రాజ ఆస్థానంలో ఈ తేదీని ప్రకటించారు. గ్రంథాలు, పంచాంగ గణనల ఆధారంగా నిర్ణయించిన ఈ శుభ ముహూర్తంలో...









