‘7 సిస్టర్స్’పై యూనస్ వివాదాస్పద వ్యాఖ్యలు
బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ చీఫ్ అడ్వైజర్ ముహమ్మద్ యూనస్ పదవి నుండి తప్పుకుంటున్న తరుణంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు భారత్‌లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. తన వీడ్కోలు ప్రసంగంలో ఆయన భారత్‌లోని ఏడు ఈశాన్య రాష్ట్రాలైన ‘సెవెన్ సిస్టర్స్’ను పొరుగు దేశాలైన...









