News

News

శ్రీనగర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతం

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులపై భద్రతా దళాలు ఉక్కుపాదం మోపుతూనే ఉన్నాయి. శ్రీనగర్‌ శివారులోని రణ్‌బీర్‌గఢ్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో గాలింపు చేపట్టిన భద్రతాదళాలు ఇద్దరు ముష్కరులను మట్టుబెట్టాయి. గాలింపు చర్యల్లో ఉన్న భద్రతా సిబ్బందిపై ఉగ్రవాదులు కాల్పులు జరపగా..భద్రతా దళాలు ఎదురు...
News

పైన పటారం లోన లొటారం – తుస్సుమంటున్న చైనా డ్యాంలు  

ఇంజినీరింగ్‌ పరిజ్ఞానంలో తమని మించిన దేశం లేదని గొప్పలు చెప్పుకొంటున్న చైనా మాటలు వట్టి డొల్లే అని తేలిపోయింది. గత 50ఏళ్లలో నిర్మించిన వేలాది డ్యామ్‌లు ఒక్కొక్కటిగా కుప్పకూలుతున్నాయి. నాసిరకంగా నిర్మించిన ఆనకట్టలు అక్కడి ప్రజలకు శరాఘాతంగా పరిణమిస్తున్నాయి. ప్రస్తుతం అక్కడ...
News

చైనాను పక్కకు నెట్టే సత్తా భారత్‌కే ఉంది – అమెరికా విదేశాంగమంత్రి మైక్‌ పాంపియో

చైనా ఏక ఛత్రాధిపత్యాన్ని పక్కకునెట్టి ప్రపంచ వాణిజ్యాన్ని ఆకర్షించే సత్తా భారత్‌కే ఉందని అమెరికా విదేశాంగమంత్రి మైక్‌ పాంపియో అభిప్రాయపడ్డారు. విదేశీ పెట్టుబడులకు అనుకూలంగా భారత్‌ తన మార్కెట్‌ను మరింత విస్తృతం చేయాలని సూచించారు. అమెరికా కంపెనీలు భారత్‌లో భారీఎత్తున పెట్టుబడులు...
ArticlesNews

శిలువలను, యేసు చిత్రాలను ధ్వంసం చేయండి, ఆ స్థానంలో మావో, జిన్‌పింగ్ చిత్రాలను ఉంచండి: క్రైస్తవులకు చైనా ప్రభుత్వం ఆదేశాలు

క్రైస్తవ మతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్రాలను, పోస్టర్‌లను తొలగించి వాటిని మావో జెడాంగ్ మరియు ఇతర కమ్యూనిస్ట్ నాయకుల చిత్రాలతో భర్తీ చేయాలని కోరడం ద్వారా తమ పట్టణంలో క్రైస్తవుల మత స్వేచ్ఛను తొలగించడానికి చైనా అధికారులు ప్రయత్నిస్తున్నారని, షాంకి ప్రావిన్స్‌లోని...
News

అక్రమ చర్చి నిర్మాణంపై 8 వారాల్లో నివేదిక ఇవ్వండి – తూ.గో జిల్లా కలెక్టర్ ను ఆదేశించిన NHRC

తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండలం మూలస్థానం అగ్రహారం గ్రామంలో హిందూ కుటుంబాలు మాత్రమే నివసించే ప్రాంతంలో కొందరు క్రైస్తవ పాస్టర్లు అక్రమంగా చర్చి నిర్మాణం ప్రారంభించగా, అనుమతులు లేకుండా, అక్రమంగా, హిందువులు మాత్రమే నివసిస్తున్న ఇండ్ల మధ్యలో జరుగుతున్న ఈ నిర్మాణం చట్టవిరుద్ధమని, దీనివల్ల గ్రామంలో శాంతి...
ArticlesNews

హిందూ దేవతలను కించపరుస్తూ వీడియో పోస్ట్ చేసిన ఇద్దరు వ్యక్తులు అరెస్టు

హిందూ దేవీదేవతలను అసభ్యకరంగా చిత్రీకరిస్తూ యూట్యూబు ఛానల్లో వీడియో పోస్ట్ చేసిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసిన సంఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కురుప్పర్ కూట్టం అనే తమిళ యూట్యూబ్ ఛానల్లో తమిళులు ఎంతగానో ఆరాధించే స్కంద శక్తి కవచం అనే ఆధ్యాత్మిక గ్రంధాన్ని కించపరుస్తూ...
News

హ్యూస్టన్ కాన్సులేట్ ను 72 గంటల్లో ఖాళీ చెయ్యండి : చైనాకు గడువు విధించిన యుఎస్

చైనా మౌత్‌పీస్ ‘గ్లోబల్ టైమ్స్’ పత్రిక ఎడిటర్ హు జిజిన్ బుధవారం హ్యూస్టన్‌లోని చైనా కాన్సులేట్ ను 72 గంటల్లో మూసివేయాలని అమెరికా చైనాను కోరినట్లు పేర్కొన్నారు. అమెరికా చర్యను "వెర్రి చర్య" అని ఆయన అభివర్ణించారు. యుఎస్ స్థానిక మీడియా...
News

మానవాళి హితం కోసం మరణానికి సైతం సిద్ధపడి……

బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన కరోనా టీకాపై నిర్వహించిన తొలిదశ మానవ ప్రయోగాలు విజయవంతం కావడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రిస్కుకు వెరవకుండా ఈ టీకా పరీక్షల్లో పాల్గొన్న వాలంటీర్లు ఇందులో ముఖ్య భూమిక వహించారు. అలాంటివారిలో భారత సంతతికి...
News

కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి బంజారా హిల్స్ లో స్థలం

చైనా సరిహద్దులో పోరాడుతూ అమరుడైన సూర్యాపేటకు చెందిన కల్నల్‌ సంతోష్‌ బాబు కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం చేయూత అందించింది. షేక్ పెట్ మండలంలో మూడు స్థలాల్లో ఇష్టం వచ్చిన స్థలాన్ని కోరుకోవాలని సీఎం కేసీఆర్‌ గతంలో సూచించారు. సంతోష్ కుటుంబ సభ్యుల...
News

ఎస్‌ఈసీగా నిమ్మగడ్డను నియమించండి – గవర్నర్ ఆదేశం

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ను తిరిగి నియమించాలని గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఆదేశాలు జారీ చేశారు. హైకోర్టు తీర్పు ప్రకారం ఎస్‌ఈసీగా నిమ్మగడ్డను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి గవర్నర్‌ లేఖ పంపారు. మే 29 నాటి...
1 2,314 2,315 2,316 2,317 2,318 2,500
Page 2316 of 2500