News

News

సమతుల్య ఎరువుల వినియోగంతోనే నేల సురక్షితం

విచక్షణారహితంగా రసాయన ఎరువులను వినియోగించడం వల్ల భూసారానికి నష్టం కలుగుతుందని, సమతుల్య ఎరువుల వినియోగంతో పాటు ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అనుసరించి నేల తల్లిని పరిరక్షించుకోవాలని ప్రకాశం జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాసులు, ఆత్మ పీడీ రత్న మంజుల రైతులకు సూచించారు....
News

భక్తులకు నాణ్యమైన అన్నప్రసాదాలందించడమే లక్ష్యం

తిరుమలకు వచ్చే భక్తులకు నాణ్యతతో కూడిన అన్నప్రసాదాలు అందించడమే ప్రధాన లక్ష్యమని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి అన్నారు. తిరుమలలోని పద్మావతి అతిథిగృహంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన రైస్‌, దాల్‌ మిల్లర్లతో మంగళవారం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా...
News

అర్చకుల విదేశీయానంపై తిరిగి విచారించండి

దేవదాయ శాఖ పరిధిలోని దేవాలయాల్లో పనిచేసే ఏ అర్చకుడైనా విదేశీయానం చేసి వస్తే, అతన్ని ప్రధాన ఆలయ గర్భాలయంలో అర్చకత్వం (పూజా కార్యక్రమాలు) నిమిత్తం అనుమతించరాదంటూ 2010లో ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్ ను, అలాగే ఇందుకు సంబంధించి 2024లో శృంగేరి...
News

విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో గంగమ్మ తల్లికి విశేష పూజలు

ప్రకృతి వైపరీత్యాల నుంచి తమ జీవనాధారమైన మత్స్య పరిశ్రమకు, మరపడవలకు మరియు మత్స్యకారులకు రక్షణ కల్పించాలని కోరుతూ విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్‌లో గంగమ్మ తల్లికి విశేష పూజలు నిర్వహించారు. మత్స్యకారులు, బోటు యజమానులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారికి మొక్కుబడులు చెల్లించారు....
News

మహానంది పుణ్యక్షేత్రంలో “యోగాంధ్ర–2026” కార్యక్రమం

భారతీయ సంస్కృతి ప్రపంచానికి అందించిన మహోన్నత ఆధ్యాత్మిక-ఆరోగ్య సాధన అయిన యోగాను ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని నంద్యాల జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి పిలుపునిచ్చారు. ఈ నెల 21న జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహానంది...
ArticlesNews

ఆధ్యాత్మిక జీవన ప్రస్థానం

నిత్యజీవితంలో శారీరక అనారోగ్యాలు, మానసిక రోదనలు, ఆర్థిక బాధలు, ఆత్మీయులతో కలహాలు వంటి ఆవేదనలు, ఆందోళనలూ మనల్ని పీడిస్తుంటాయి. వీటన్నింటినీ మించిన భయానక దుఃఖం మరణం. అది తీరని శోకాన్ని కలిగించి గుండెను రగిలిస్తుంది. కానీ అలా వ్యథ చెందడం సరికాదని...
News

నల్లమలలో చరిత్ర అధ్యయనం

నల్లమల... అభయారణ్యం మాత్రమే కాదు మన చరిత్ర, సాంస్కృతిక వైభవానికి ప్రతీక. ఆ ఘనతను చాటుతూ ఇప్పటికే ఎన్నో శాసనాలు, రేఖాచిత్రాలు, శిల్పాలు వెలుగుచూశాయి. ఇంతవరకు బాగానే ఉన్నా... ఇప్పటివరకు వీటిపై ప్రత్యేక అధ్యయనం జరగలేదు. ప్రస్తుతం ఆ లోటును భర్తీ...
ArticlesNews

కుటుంబ ప్రబోధన్ – రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ స్థాపించి 100 సంవత్సరాలు పూర్తైంది. ప్రస్తుతం సంఘ కార్య శతాబ్ది సంవత్సరం నడుస్తోంది. ఈ సందర్భంగా సంఘ్ ‘‘పంచ పరివర్తన్’’’ అన్న విధానాన్ని సమాజానికి పరిచయం చేసింది. అంటే కుటుంబ ప్రబోధన్, పర్యావరణ పరిరక్షణ, సామాజిక సమరసత,...
News

పునాది తవ్వకాలలో వెలుగుచూసిన పురాతన శివపార్వతి, నటరాజ విగ్రహాలు

తమిళనాడులోని నాగపట్నం జిల్లాలో ఓ ఆశ్చర్యకర ఘటన చోటుచేసుకుంది. నాగపట్నం న్యూ బీచ్ రోడ్డులో నివసిస్తున్న రామప్రసన్న అనే వ్యక్తి తన ఖాళీ స్థలంలో కొత్త ఇంటి నిర్మాణ పనులను ఇటీవల ప్రారంభించారు. ఈ క్రమంలో పునాది కోసం భూమిని తవ్వుతున్న...
News

లక్నోలో హిందూ యువతులే లక్ష్యంగా లవ్ జిహాద్

ఉత్తరప్రదేశ్ లక్నో నగరంలో హిందూ యువతులను లక్ష్యంగా చేసుకుని మోసం, బెదిరింపులు, బలవంతపు మతమార్పిడి ప్రయత్నాలకు సంబంధించినట్లు ఆరోపణలు వచ్చిన రెండు వేర్వేరు ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఈ రెండు కేసుల్లోనూ బాధితుల ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు కేసులు నమోదు చేసి...
1 … 150 151 152 153 154 … 2,510
Page 152 of 2510