ఇరాన్‌లో 134 ఏళ్ల నాటి విష్ణు దేవాలయం..
బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియో సాంగ్ షేర్ చేశారు. ఇరాన్‌లో ఉన్న శ్రీ మహా విష్ణువు దేవాలయానికి సంబంధించిన వీడియో సాంగ్ అది. ఆయన తన పోస్టులో.. ‘ఇరాన్‌లోని అబ్బాస్ బండార్‌లో పురాతన...









