ఇండియా టుడే కవాతులో అయోధ్య రామమందిర నమూనా
అమెరికా స్వాతంత్ర్య దినోత్సవాల తరవాత ఆగష్ట్ 18న ఏటా ఇండియా టుడే నిర్వహించే పరేడ్లో ఈ ఏడాది అయోధ్యలోని రామాలయ నమూనాకు చోటు దక్కింది. ఆగష్ట్ 18న న్యూయార్క్ నగరంలో ఈ వేడుక జరగనుందని అమెరికా విశ్వ హిందూ పరిషత్ కార్యదర్శి...









