News

News

యక్ష ప్రశ్నలు ఎలా పుట్టాయి?

ఎవరైనా ఎడతెరిపి లేకుండా ప్రశ్నలు వేస్తుంటే ‘ఇక ఆపుతావా యక్ష ప్రశ్నలు?’ అనటం సర్వసాధారణం. కొంగ రూపంలో ఉన్న యక్షుడు అనే గంధర్వుడు అడిగిన ప్రశ్నలే ‘యక్ష ప్రశ్నలు’గా ప్రసిద్ధి చెందాయి. ధర్మరాజుకు, యక్షుడనే గంధర్వురుడికి మధ్య జరిగిన సంభాషణ నుంచే ‘యక్ష ప్రశ్నలు’ అనే జాతీయం పుట్టింది. తన అధీనంలో ఉన్న సరస్సులోని నీటిని తన మాట కాదని తాగబోయిన భీమార్జున నకుల సహదేవుల ప్రాణాలను యక్షుడు హరిస్తాడు. సోదరులను వెతుక్కుంటూ అక్కడికి వచ్చిన ధర్మనందనుడు- వారి గురించి ఆరా తీశాడు. ముందు తానడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పమన్నాడు యక్షుడు. మహాబల పరాక్రమ సంపన్నులైన తన తమ్ముళ్లను ఓడించాడంటే.. ఆ గంధర్వుడు సామాన్యుడు కాడని ధర్మరాజు గ్రహించాడు. అతడు పెట్టిన ఆంక్షకు అంగీకరించాడు. అప్పుడు యక్షుడు వేసిన ప్రశ్నలు, ధర్మరాజు చెప్పిన సమాధానాలు మన ధర్మంలో...
News

అమెరికాలో శేషవాహనంపై ఊరేగిన శ్రీవారు

1998లో ఏర్పాటు అయిన సెయింట్ లూయిస్ హిందూ దేవాలయ 25వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని తొలిసారిగా అయిదు రోజుల పాటు నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు శనివారం నాడు ఆదిదేవునికి పలు సేవలు, పూజలు, హోమాలు, క్రతువులు ఘనంగా నిర్వహించారు. ఈ...
ArticlesNews

బ్రాహ్మీముహూర్తం అంటే ఏమిటి?

ల్లవారుజామున 3 గంటల 20 నిమిషాల నుంచి 5 గంటల 40 నిమిషాల మధ్యకాలాన్ని బ్రాహ్మీముహూర్తం అంటారు. మనిషికి జ్ఞానాన్ని అందించే అద్భుతకాలం బ్రాహ్మీముహూర్తం. సాధారణంగా ప్రతిగంటకు గ్రహహోర మారుతుంది. అంటే క్షితిజ రేఖ దగ్గర ఆ గ్రహం కనిపిస్తుందని అర్థం....
ArticlesNews

మంత్రం.. యంత్రం.. తంత్రం

మంత్రం దేవతా శబ్దరూపం. దైవానుగ్రహం పొందటానికీ, ఆధ్యాత్మిక ఉన్నతికీ మంత్రాలను జపించటం వేదకాలం నుంచి వస్తున్న సంప్రదాయం. మంత్రాల్లో కొన్ని ఉపకారం చేసేందుకు ఉద్దేశించినవి. కొన్ని విధ్వంససాధనాలుగా, ఆయుధాలుగా ఉపయోగపడేవి. అక్షరాల సంఖ్యను బట్టి మంత్రాలకు పేర్లున్నాయి. 6 అక్షరాలుంటే బాల,...
ArticlesNews

ఆవు – పర్యావరణం

దేశీయ ఆవు మూత్రం, పేడ మురికి ఏమాత్రం కావు. అవి మురికిని శుద్ధిచేసే శక్తి కలిగినవి. అవి పర్యావరణాన్ని కలుషితం చేయవు. కాలుష్యాన్ని నివారిస్తాయి. చెత్త, వ్యర్ధ పదార్ధాలు, ఆకులు మొదలైన కుప్పలపై పేడ, గోముత్రాలను జల్లితే ఈగలు, దోమలు రాకుండా...
ArticlesNews

గీత మార్గగామి

కష్టనష్టాలు, దుఃఖం మానవసహజం. అలాంటి సందర్భాల్లో హితులైనవాళ్లు ఆత్మీయవచనాలు పలికితే స్థైర్యంగా ఉంటుంది. మానసిక శాంతి లభిస్తుంది. కానీ ఎవరి సమస్యలు వారికుంటాయి కనుక వేరొకరికి ఆలంబన అందించే అవకాశం అన్నిసార్లూ ఉండదు. అందుకే తోటి మనుషుల కంటే లోకరక్షకుడైన భగవంతుడి...
News

సైలెంట్‌గా నక్షత్రాలు అదృశ్యం

గత కొన్నేళ్ళుగా రోదసిలో వందలాది పెద్ద నక్షత్రాలు హఠాత్తుగా కనిపించకుండా పోవడాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనిపై పరిశోధనలు చేయగా.. అవి అంతర్ధానమైనట్టు గమనించారు. సాధారణంగా ఓ పెద్ద నక్షత్రం సూపర్‌నోవా స్థితికి చేరుకోగానే భారీ పేలుడు సంభవిస్తుంది. అయితే, ఈ నక్షత్రాల...
News

పిఓకె స్వాధీనం చేసుకుంటాం.. అణుబాంబులకు అస్సలు భయపడం

పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) భారత్ లో అంతర్భాగమని, దాన్ని స్వాధీనం చేసుకుంటామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరోసారి స్పష్టం చేశారు. తమను భయపెట్టడానికి కాంగ్రెస్ పార్టీ పొరుగు దేశం(పాకిస్థాన్) వద్ద అణు బాంబులు ఉన్నాయని వ్యాఖ్యానిస్తోందని అమిత్ షా...
ArticlesNews

సనాతన ధర్మ పరిరక్షకులు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి

(మే 26 - పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి జయంతి ) పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఈ పేరు వినగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది ఆయన రాసిన కాలజ్ఞానం. భవిష్యత్తుల్లో జరగబోయే అనేక విషయాలను ముందుగానే దర్శించి తాళపత్ర గ్రంథాలలో రచించి...
News

భార‌త వ్యోమ‌గాముల‌కు శిక్ష‌ణ ఇవ్వ‌నున్న నాసా

భార‌తీయ వ్యోమ‌గాముల‌కు అమెరికాకు చెందిన నాసా శిక్ష‌ణ ఇవ్వ‌నున్న‌ది. అంత‌ర్జాతీయ స్పేస్ స్టేష‌న్‌కు వ్యోమ‌గాముల‌ను పంపే ఉద్దేశంతో ఆ శిక్ష‌ణ ఉండ‌నున్న‌ట్లు భార‌త్‌లోని అమెరికా రాయ‌బారి ఎరిక్ గార్సెటి తెలిపారు. అమెరికా, ఇండియా మ‌ధ్య క‌మ‌ర్షియ‌ల్ స్పేస్ కాన్ఫ‌రెన్స్ అన్న అంశంపై...
1 1,202 1,203 1,204 1,205 1,206 2,480
Page 1204 of 2480