జగన్నాథస్వామి మారు రథయాత్ర ఉత్సవం
శ్రీకాకుళం జిల్లాలో జగన్నాథస్వామి మారు రథయాత్ర ఉత్సవం వైభవంగా సాగింది. పూలతో అలంకరించిన రంగుల రథాలపై కొలువుతీరిన సుభద్ర, బలభద్ర జగన్నాథుని రథయాత్రలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని.. జైజగన్నాఽథ అంటూ స్వామిని దర్శించుకున్నారు. శ్రీకాకుళంలోని ఇలిసిపురంలో జగన్నాథస్వామి ఆలయంలో ఉత్సవమూర్తులకు...









