మహంత్ రామగిరికి ఇస్లాం ఛాందసుల బెదిరింపులు
నుపుర్ శర్మని ఇస్లామిక్ ఛాందసులు బెదిరించిన తీరును హిందువులెవ్వరూ మరిచిపోలేదు. అచ్చు ఇలాంటి ఘటనే మరొక్కటి తాజాగా జరిగింది. మహారాష్ట్ర నాసిక్ లోని సరళా ద్వీపానికి చెందిన మహంత్ రామగిరిని కూడా ఇస్లామిక్ ఛాందసులు అలాంటి బెదిరింపులకే దిగారు. బంగ్లాదేశ్ లో...








