News

News

బంగ్లాదేశీ అతివాదుల బలవంతంతో హిందూ ఉపాధ్యాయిని రాజీనామా

షేక్ హసీనా రాజీనామా తర్వాత బంగ్లాదేశ్‌లో ఇస్లామిక్ అతివాద శక్తుల అరాచకాలకు అంతూపొంతూ లేకుండా పోతోంది. హిందూ మైనారిటీల మీద ప్రతీరోజూ దాడులు జరుగుతూనే ఉన్నాయి. విధ్వంసకాండ, లూటీలు, హిందూ మహిళలపై అత్యాచారాలు, సామూహిక అత్యాచారాలూ నిత్యకృత్యం అయిపోయాయి. మధ్యంతర ప్రభుత్వం...
News

మహాకాళేశ్వరునికి రక్షాబంధనం… అలరిస్తున్న వీడియో

దేశవ్యాప్తంగా రక్షా బంధన్‌ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఆలయాల్లోనూ భక్తుల సందడి నెలకొంది. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో గల మహాకాళేశ్వరుని ఆలయంలో శ్రావణ పౌర్ణమి సందర్భంగా రక్షాబంధన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో సోమవారంతో శ్రావణమాసం ముగిసింది. ఆఖరి...
News

అక్టోబర్ 4 నుండి 12 వరకు శ్రీవారి నవహ్నిక సాలకట్ల బ్రహ్మోత్సవాలు

తిరుమల శ్రీవారి ఆలయంలో అక్టోబర్ 4 నుండి 12వ తేదీ వరకు నవహ్నిక సాలకట్ల బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు. అక్టోబర్ 3వ తేదీ సాయంత్రం అంకురార్పణతో ఈ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. బ్రహ్మోత్సవాల్లో ప్రతి రోజు ఉదయం 8 నుండి 10...
ArticlesNews

న్యూజీలాండ్‌లో హిందూ ధార్మిక గ్రంథాల బోధన

హిందూ సంస్కృతిని, విద్యను ప్రోత్సహించే దిశగా న్యూజీలాండ్ అడుగులు వేస్తోంది. ఆ క్రమంలోనే హిందూ ధార్మిక గ్రంథాల గురించి బోధించడానికి తరగతులు ప్రారంభించింది. ప్రతీ ఆదివారం ఉదయం 11 గంటలకు రోటోరాలోని హిందూ హెరిటేజ్ సెంటర్‌లో ఆ తరగతులు జరుగుతున్నాయి. పిల్లలకు,...
ArticlesNews

ఘర్ వాపసీ: ప్రియాంకగా మారిన హీనా ఖాన్

ఉత్తరప్రదేశ్‌లోని రోహిల్‌ఖండ్ ప్రాంతంలో పలువురు ముస్లిం మహిళలు సనాతన ధర్మంలోకి ‘ఘర్‌ వాపసీ’ ద్వారా వెనక్కి వస్తున్నారు. ఇస్లాం మతంలోని ట్రిపుల్ తలాక్, నిఖా హలాలా వంటి పద్ధతులతో అసంతృప్తికి లోనవుతున్న ముస్లిం మహిళలు హిందూధర్మం వైపు ఆకర్షితులవుతున్నారు. తాజాగా పీలీభిత్‌కు...
News

కడపలో హిందూ ఐక్యతా ప్రదర్శన

బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ ఆదివారం కడపలో హిందూ ఐక్యతా ర్యాలీ నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన హిందువులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. ఉదయం ఎన్జీవో కాలనీ వెంకటేశ్వరస్వామి ఆలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ నగరంలోని పలు కూడళ్ల మీదుగా...
NewsSeva

పర్యావరణ హితం.. సంఘ్‌ సంకల్పం

రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ ఈ విజయదశమి పండగకు 99 ఏళ్లు పూర్తి చేసుకుని 100వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న నేపథ్యంలో పర్యావరణ రక్షాబంధన్‌ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆదివారం నుంచి 26వ తేదీ వరకు ఉమ్మడి కర్నూలు జిల్లాలోని 53...
ArticlesNews

సనాతన ధర్మ మూర్తి, ఆధ్యాత్మిక జ్యోతి శ్రీ నారాయణ గురువు గారు.

( ఆగస్టు 20 - శ్రీ నారాయణ గురువు జయంతి ) ఉత్తర భారతదేశానికి చెందిన సంత్ తులసీదాస్ పరమత పీడనతో హిందూ ధర్మంలోని కులం కంపును ‘రామ రసాయనం’తో కడిగిన గొప్ప కవి, సంస్కర్త. తెలుగు ప్రాంతాల నుంచైతే అన్నమయ్య,...
News

తిరుమలలో వైభవంగా శ్రావణ ఉపాకర్మ

తిరుమలలో వైభవంగా శ్రావణ ఉపాకర్మ పూజలు నిర్వహించారు. శ్రావణ పౌర్ణమి సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇవాళ ఉదయం శ్రావణ ఉపాకర్మ వైభవంగా నిర్వహించారు. ముందుగా శ్రీకృష్ణస్వామి వారిని భూ వరాహస్వామి వారి ఆలయానికి ఊరేగింపుగా తీసుకువచ్చారు. భూ వరాహ ఆలయంలో...
News

ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రంగా పవిత్ర సంగమం

ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రంగా పవిత్ర సంగమం ప్రాంతాన్ని తీర్చిదిద్దుతామని జిల్లా కలెక్టర్‌ జి.సృజన తెలిపారు. ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద నవహారతులు ఇచ్చేందుకు చేపట్టాల్సిన ఏర్పాట్లను ఆమె సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. సీఎం చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగా పవిత్ర సంగమాన్ని ఆధ్యాత్మిక,...
1 … 1,122 1,123 1,124 1,125 1,126 … 2,510
Page 1124 of 2510