News

News

దర్శన సమయం పొడిగించిన శబరిమల దేవస్థానం

శబరిమల అయ్యప్ప దేవస్థానం భక్తులకు శుభవార్త చెప్పింది. ఈ ఏడాది స్వామి దర్శన సమయాన్ని పొడిగించినట్లు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు అధ్యక్షుడు పీఎస్ ప్రశాంత్ తెలిపారు. ఆలయ ప్రధాన పూజారులతో సంప్రదించిన తరువాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. దర్శన సమయం...
News

కుట్ర కోణం : రైలు పట్టాలపై గ్యాస్ సిలిండర్…తప్పిన పెను ప్రమాదం

ఉత్తరాది రాష్ట్రాల్లో రైలు ప్రమాదాలకు దారితీసేలా దుండగులు కుట్రలకు పాల్పడుతూనే ఉన్నారు. తాజాగా మరో కుట్రకోణం వెలుగుచూసింది. ఉత్తరాఖండ్‌లోని రూర్కీ సమీపంలో లలాండౌర్ ధందేరా స్టేషన్ల మధ్య దుండగులు రైలు పట్టాలపై గ్యాస్ సిలిండర్ ఉంచారు. లోకో ఫైలెట్ గుర్తించడంతో పెను...
News

వాల్మీకీ జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించిన ప్రభుత్వం

వాల్మీకీ జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ నెల 17 నుంచి అన్ని జిల్లాల్లో వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. అనంతపురం జిల్లాలో 17వ తేదీన నిర్వహించే వాల్మీకి జయంతో...
News

ప్రతీ గ్రామంలో సంఘ శాఖలు నిర్మించాలి: భాగయ్యజీ

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ స్థాపించి 99 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా స్వయంసేవకులు అందరూ ప్రతీ గ్రామంలోనూ సంఘశాఖల నిర్మాణం చేపట్టాలని సంస్థ అఖిల భారత కార్యకారణి సదస్యులు ఆదరణీయ శ్రీ భాగయ్య గారు సూచించారు. రాజమండ్రి రూరల్ మండలం బొమ్మూరులోని వివేకానంద...
News

దేవాలయ భూముల ఫోర్జరీ కేసులో డిప్యూటీ కలెక్టర్ జాన్సన్ అరెస్ట్

దేవుడి మాన్యాలను ఫోర్జరీ చేసిన కేసులో పాండిచ్చేరి కరైకల్ జిల్లా డిప్యూటీ కలెక్టర్ జాన్సన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. కరైకల్ లోని శ్రీ పార్వతీశ్వర స్వామి దేవాలయం భూములను అక్రమంగా విక్రయించినట్లు తేలడంలో పోలీసులు దర్యాప్తు చేసి, అరెస్ట్ చేశారు....
News

ఎరుపెక్కిన ఇంద్రకీలాద్రి.. దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భవానీలు

ఇంద్రకీలాద్రిపై దసరా రద్దీ కొనసాగుతోంది. శనివారం నుంచి మొదలైన భవానీ దీక్షదారుల తాకిడి మరింత పెరిగింది. పచ్చని చెట్లతో రమణీయంగా ఉండే ఇంద్రకీలాద్రి భవానీ దీక్షదారులతో ఎరుపురంగు పులుపుముకుంది. ఆర్టీసీ బస్సులు, రైళ్లు, సొంత వాహనాలతో పాటు కాలినడకన వేలాదిగా భవానీ...
News

బంగ్లాలో హిందూ ఆలయాలపై దాడులు.. ఎంఈఏ తీవ్ర ఆక్షేపణ

బంగ్లాలో ఆలయాలు, దేవీదేవతలను ధ్వంసం చేయడం, అపవిత్రం చేయడం ఒక పద్ధతి ప్రకారం జరుగుతున్నాయంటూ ఎంఈఏ ఆగ్రహం వ్యక్తం చేసింది. అది కూడా పండుగ సీజన్లలో ఇలాంటివి చోటుచేసుకుంటుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నట్టు తెలిపింది. బంగ్లాదేశ్‌లోని దుర్గా పూజా మండపం, హిందూ...
News

దేవరగట్టులో కర్రల సమరం

కర్రల సమరంలో మరోసారి వందల మంది భక్తుల తలలు పగిలాయి. కర్నూలు జిల్లా హోళిగుంద మండలం దేవరగట్టులో ఏటా దసరానాడు బన్నీ ఉత్సవాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దేవరగట్టు గ్రామ సమీపంలో కొండపై వెలసిన మాళ మల్లేశ్వరస్వామి ఉత్సవమూర్తులను దక్కించుకునేందుకు నెరణికి,...
ArticlesNews

పాక్ బాంబులు చెక్కుచెదరని తనోట్‌ మాత దేవాలయం

ఆది పరాశక్తి అనేక రూపాల్లో భక్తులకు అభయమిస్తుందనడానికి భారత్‌- పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉన్న తనోట్‌ మాత దేవాలయం నిదర్శనంగా నిలుస్తుంది. యుద్ధ సమయంలో జరిగిన బాంబు దాడుల నుంచి భారత జవాన్లను తనోట్‌ మాత కాపాడినట్లు స్థానికులు విశ్వసిస్తారు. అమ్మవారిపై అపార...
ArticlesNews

భళారే.. కళారం..

దసరా ఉత్సవాల్లో కళారాల సంబంరం ఒంగోలుకు ప్రత్యేకం. మైసూరు, కోల్‌కతా తర్వాత ఇక్కడే ఈ ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. రక్తబీజుడిని హతమార్చిన కాళికామాత రౌద్రరూపంలో ఊరేగింపునకు బయలుదేరుతుంది. భక్తుల కోలాహలం, డప్పు వాయిద్యాలు, వివిధ రకాల వేషధారణల నడుమ నడిరేయి...
1 … 1,084 1,085 1,086 1,087 1,088 … 2,510
Page 1086 of 2510