మండల పూజలకు ముందే భక్తులతో పోటెత్తిన శబరిమల
మండల, మకర విళక్కు పూజలు ప్రారంభం కాకముందు నుంచే శబరిమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా కొనసాగుతుంది. వేలాది మంది భక్తులు శబరిమలకు పోటెత్తడంతో తీవ్ర తోపులాట, ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 7 గంటలకుపైగా క్యూలైన్లలోనే భక్తులు పడిగాపులు పడ్డారు. గంటలకు గంటలు...









