భారతీయ ధార్మిక న్యాయవ్యవస్థ కావాలి
భారతీయ న్యాయవ్యవస్థ సమూలమైన మార్పునకు లోనవుతోంది. తనకు తాను కొత్త ఊపిరి పోసుకుంటోంది. ధార్మిక న్యాయ వ్యవస్థ కోసం వాదిస్తోంది. డిసెంబర్ 26, 2021న జరిగిన అఖిల భారతీయ అధివక్త పరిషత్ జాతీయ సమావేశంలో, సుప్రీంకోర్టు సిట్టింగ్ న్యాయ మూర్తిగా జస్టిస్...













