ఆ కొండలు చూసిన కొత్త సూర్యోదయం ‘తిల్కా మాంఝీ’
తన ఆదివాసీలపై దాష్టీకాన్ని చూడలేక బ్రిటిషర్లను ఎదిరించిన విప్లవకారుడు. అమాయకులను అధిక శిస్తుతో వేధిస్తున్న తెల్లవాళ్లపై పోరుబావుటా ఎగరేసిన అడవిబిడ్డ. తన అనుచరులతో కలిసి బ్రిటిష్ కంపెనీ కోశాగారాన్ని దోచుకొని.. దాన్ని పేదలకు పంచిన ఇండియన్ రాబిన్ హుడ్ తిల్కా మాంఝీ....













