ఆకలి తీర్చే అమ్మ.. డొక్కా సీతమ్మ
మధ్యాహ్న భోజన పథకానికి స్ఫూర్తి ప్రదాత పేరు జననం: 1841 అక్టోబరు మరణం: 1909 ఏప్రిల్ 28 పేదల ఆకలి తీర్చే ఆహారశాలలను రాజకీయ కక్షతో మూసివేయించే రోజులివి. అన్నార్తుల ఆకలికేకలు పట్టని పాలకులను చూస్తున్న కాలమిది. అలాంటిది.. పగలు, రాత్రీ...











