Articles

ArticlesNews

ప్రభాతే కరదర్శనం

కరాగ్రే వసతే లక్ష్మీ, కర మధ్యే సరస్వతీ, కరమూలే స్థితా గౌరీ ప్రభాతే కరదర్శనం అన్నారు. అరచేతి చివర లక్ష్మీదేవి, మధ్యలో సరస్వతి, అరచేయి మొదట్లో.. గౌరీదేవి కొలువై ఉంటారు.. ఉదయం లేవగానే చేతులను చూడటం వల్ల.. ముగురమ్మల దర్శనం లభిస్తుందని...
ArticlesNews

హిందూ ఐక్యతే ఆయుధం

‌ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన నాగరికత కలిగిన, అనేక శతాబ్దాలు అత్యంత శక్తిమంతంగా మనుగడ సాగించిన భారతదేశం హఠాత్తుగా అనేక ఆక్రమణలను, దాడులను ఎందుకు ఎదుర్కోవలసి వచ్చింది? మొదట ఇస్లామిస్టులు, తర్వాత వచ్చిన బ్రిటిషర్లు ఎవరైనా కానీ ఎంతో ప్రాచీన విజ్ఞానం కలిగిన...
ArticlesNews

సోదరి నివేదిత చరిత్ర మరువదు నీ ఘనత

(అక్టోబర్ 28 - సిస్టర్ నివేదిత జయంతి) మనిషి ఏం చేయాలన్నా తన మనసు మీదే ఆధారపడి ఉంటుంది. అందులోనే మంచీ ఉంటుంది, చెడూ ఉంటుంది. అందులోనే అంతు లేనంత శక్తి కూడా ఉంటుంది. దాన్ని ఎలా ఉపయోగించుకుంటామన్న దానిపైనే జీవితం...
ArticlesNews

డిఎంకె సర్కారు హిందూవ్యతిరేక ధోరణి

తమిళనాడులో డిఎంకె ప్రభుత్వం ఆదేశాల మేరకు గతవారం రెండు దేవాలయాలను కూల్చివేసారు. భక్తుల ఆందోళనలను, హిందూ సంస్థల నిరసనలనూ పట్టించుకోకుండా గుడులను కూల్చివేయడం ఆందోళన కలిగిస్తోంది. పొల్లాచిలోని శక్తి వినాయగర్ ఆలయాన్ని, మదురైలోని కళ్యాణ వినాయగర్ ఆలయాన్నీ కూల్చివేయడంపై హిందువుల మండిపడుతున్నారు....
ArticlesNews

ఆ గ్రామస్తులకు పర్యావరణంపై అక్కర.. కొన్ని దశాబ్దాలుగా టపాకులు కాల్చని గ్రామం.. ఎందుకంటే

దీపావళి పండగ అంటేనే పిల్లలు పెద్దలు ఇష్టంగా జరుపుకునే పండగ. దీపావళి రోజున అమావాస్య చీకట్లను తరుముతూ దీపాలు వెలిగిస్తారు. తమ సంతోషాన్ని వివిధ రకాల పటాకులు కాల్చి వెల్లడిస్తారు. అయితే మన దేశంలో ఒక గ్రామంలో మాత్రం దీపావళికి బాణసంచా...
ArticlesNews

ముంబై విమానాశ్రయానికి దగ్గర్లోనే అక్రమ దర్గా… భద్రతపై ఆందోళనలు

మహారాష్ట్రలో ఓ ఘటన వెలుగులోకి వచ్చింది. ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం పక్కనే అక్రమంగా దర్గా నిర్మితమైంది. 2025 నాటి నుంచి ఇది పనిచేయబోతోంది.పన్వేల్ లోని పర్గావ్ గ్రామం కొండపై ఈ దర్గాను నిర్మించారు. దీంతో ల్యాండ్ జిహాద్ కేసు వెలుగులోకి వచ్చినట్లైంది....
ArticlesNews

యూపీలో ఒకేవారంలో బైటపడిన మూడు మతమార్పిడి రాకెట్లు

ఉత్తరప్రదేశ్‌లో గత వారంరోజుల వ్యవధిలో మూడుచోట్ల క్రైస్తవ మతమార్పిడి రాకెట్లు బైటపడ్డాయి. హిందూ స్త్రీపురుషులను, చిన్నపిల్లలను కూడా మభ్యపెట్టి మతం మారుస్తున్న సంఘటనలు సమాజానికి ప్రమాదకరంగా తయారయ్యాయి. ఈ కేసులకు సంబంధించి కొంతమందిని అరెస్టు చేసారు. అయితే మతం మారిపోయిన వారు...
ArticlesNews

భార‌త్‌లో జ‌మ్ము క‌శ్మీర్ విలీనం

( అక్టోబ‌రు 26 - జమ్ముకశ్మీర్ విలీన దినోత్సవం ) స్వాతంత్ర్యానంత‌రం భార‌తదేశం ఎదుర్కొన్న స‌మ‌స్య‌ల్లో స్వ‌దీశీ సంస్థానాల విలీనం ప్ర‌ధానమైన‌ది. ఈ స‌మ‌స్య‌ను అధిగ‌మించ‌డానికి భార‌త ప్ర‌భుత్వం 1947 జూన్ 25న ఎస్టేట్స్ డిపార్ట్‌మెంట్‌ను ఏర్పాటు చేసింది. దీనికి స‌ర్దార్...
ArticlesNews

ఉత్తరాఖండ్ థరూ బుక్సా తెగలో 40శాతం మందిని మతం మార్చేసిన మిషనరీ మాఫియా

ఉత్తరాఖండ్‌లోని ఓ గిరిజన తెగ థరూ బుక్సా. ఆ తెగ ప్రజలు మహారాణా ప్రతాప్ వంశీకులని చెప్పుకుంటుంటారు. ఇప్పుడు ఆ తెగలో దాదాపు 40శాతం మంది క్రైస్తవంలోకి మతం మార్పిడి అవడం స్థానికంగా ఆందోళన కలిగిస్తోంది. నేపాల్ సరిహద్దుల్లో ఉండే ఖాతిమా,...
ArticlesNews

స్వదేశీ’ స్వయంసమృద్ధికి ప్రతీక తారకమంత్రం : గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ

స్వదేశీ అనేది కేవలం ఆర్ధిక పరమైన విధానం మాత్రమే కాదని, మన స్వయంసమృద్ధికి, తద్వారా దేశ ఆత్మ నిర్భరతను అన్ని రంగాలలో సాకారం చేసే అద్భుత తారకమంత్రమని తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ తెలిపారు. స్వదేశీ జాగరణ్ మంచ్, స్వావలంబి...
1 191 192 193 194 195 350
Page 193 of 350