Articles

ArticlesNews

సామాజిక ప‌రివ‌ర్త‌న‌కు కృషి చేసిన భగత్ నర్సీ మెహతా

( డిసెంబర్ 17 - న‌ర్సీ మెహ‌తా జయంతి ) న‌వవిధ భ‌క్తి మార్గాల్లో కీర్త‌నం కూడా ఒక‌టి. భార‌త‌దేశంలో వాగ్గేయ‌కారులైన భ‌క్తులు ఎంద‌రో ఉన్నారు. సామాన్య ప్ర‌జ‌ల‌కు అర్థ‌మ‌య్యే భాష‌లో గీతాలు, కీర్త‌నలు పాడుతూ భ‌క్తి ప్ర‌చారం చేశారు. సంకీర్త‌నా...
ArticlesNews

ఆధ్యాత్మిక నిలయం.. జ్యోతి క్షేత్రం

అన్నమయ్య జిల్లా కాశినాయన మండలంలోని జ్యోతి క్షేత్రం జ్యోతిక్షేత్రం ఆధ్యాత్మిక నిలయంగా భాసిల్లుతోంది. ఇక్కడ కొలువైన శ్రీఅవధూత కాశినాయనస్వామి మహిమాన్వితుడిగా ప్రసిద్ధి చెందారు. కాశినాయన 29వ ఆరాధన మహోత్సవాలు శనివారం, ఆదివారం ఘనంగా జరిగాయి. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం బెడుసుపల్లె...
ArticlesNews

కుంభమేళాకు వెళుతున్నారా? వీటిని తప్పకుండా దర్శించండి

దేశంలో ప్రతీ 12 ఏళ్లకు ఒకసారి కుంభమేళా జరుగుతుంటుంది. యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లోగల గంగా, యమున, సరస్వతుల సంగమాన ఈ మహోత్తర కార్యక్రమం జరగనుంది. జనవరి 13 నుండి జరిగే కుంభమేళాకు పెద్ద ఎత్తున భక్తజనం తరలిరానున్నారు. కుంభమేళాకు హాజరయ్యేవారు సమీపంలోని కొన్ని...
ArticlesNews

శివకేశవుల ప్రియమాసం

( డిసెంబరు 16 - ధనుర్మాసం ప్రారంభం ) మాసాల్ని, రుతువుల్ని కూడా మాధవుడితో మమేకం చేసి, ఆయన మాహాత్మ్యాన్ని మననం చేసుకోవటం మన సంప్రదాయం. ఒక్కో మాసంలో, ఒక్కో రుతువులో ఒక్కో రీతిగా ఆరాధించి, ఆయన సాన్నిధ్యాన్ని అనుభూతి చెందే...
ArticlesNews

హిందూ ఆచారాలపై డిఎంకె ప్రభుత్వ దాష్టీకం : కపాలీశ్వర ఆలయ పుష్కరిణి వద్ద కార్తిక దీపాలు నిషేధం

సనాతన ధర్మాన్ని నిర్మూలించడమే లక్ష్యం అని ప్రకటించిన ప్రభుత్వ పాలనలో గుడులపై వివక్ష ఎలా ఉంటుందో ఊహించడం కష్టమేమీ కాదు. దాన్ని నిరూపిస్తూ స్టాలిన్ సర్కారు తాజాగా వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. చెన్నైలో ప్రఖ్యాత కపాలీశ్వర స్వామి గుడి పుష్కరిణి మెట్ల...
ArticlesNews

మహాకుంభమేళాకు సుమారు 50కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా

వచ్చే యేడాది జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకూ ప్రయాగరాజ్‌లో జరగబోయే మహాకుంభమేళాకు 45 నుంచి 50 కోట్లమంది భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నట్లు ఉత్తరప్రదేశ్ మంత్రి రాకేష్ సచన్ వెల్లడించారు. ఆ మేరకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మహిళా భక్తుల...
ArticlesNews

సమానతా సూత్రం బోయి భీమన్న సాహిత్యం

( డిసెంబరు 16 - బోయి భీమన్న వర్ధంతి ) మానవజాతి పురోగమనానికి జ్ఞానం ఎంత ఆవశ్యకమో కొన్ని దశాబ్దాల క్రితమే గుర్తించిన కవి బోయి భీమన్న. ‘జనం వైజ్ఞానికంగా ఎదగటానికి నిరంతరం కృషి చేసేవాడే కవి’ అన్నది ఆయన నిశ్చితాభిప్రాయం....
ArticlesNews

విజయ్ దివస్ : ధైర్య హృదయ సైనికులకు నివాళి

( డిసెంబరు 16 - విజయ్ దివస్ ) పాకిస్తాన్‌పై 1971లో నిర్ణయాత్మక విజయానికి గుర్తుగా డిసెంబర్ 16న భారతదేశంలో విజయదినోత్సవం జరుపుకుంటారు. పాకిస్తాన్ శక్తి, సైన్యం యొక్క దురాగతాలకు వ్యతిరేకంగా తూర్పు పాకిస్తాన్ ప్రజలకు మద్దతు ఇవ్వడం ద్వారా బంగ్లాదేశ్...
ArticlesNews

నీడనిస్తున్నావా స్వామీ!

కాకినాడ జిల్లాలోని అన్నవరం రత్నగిరిపై సత్యదేవుని దర్శనానికి వచ్చే భక్తులకు ఎండకు ఎండి, వానకు తడిసే పరిస్థితుల నుంచి ఉపశమనం లభించనుంది. స్వామివారి మొదటి ఘాట్‌ రోడ్డు వద్ద రూ.60 లక్షలతో, రత్నగిరిపై తూర్పు రాజగోపురం వద్ద రూ.40 లక్షలతో రాజమండ్రి...
1 175 176 177 178 179 350
Page 177 of 350