ఉత్తరాఖండ్ లో 2,000 కి పైగా అక్రమ మదర్సాలు… లావాదేవీలపై ఆరా
ఉత్తరాఖండ్ లోని ఉదమ్ సింగ్ నగర్ లో 129 అక్రమ మదర్సాలు బయటపడ్డాయి. ఆ మదర్సాలు ప్రభుత్వాల వద్ద అస్సలు నమోదు కూడా చేసుకోలేదు. ఆ పరిసర ప్రాంతాల్లో చాలా మంది అనుమానితులు కూడా బయటపడుతున్నారు. దీంతో స్థానికుల్లో తీవ్ర ఆందోళన...











