News

శివాజీ మహారాజ్ కాంస్య విగ్రహ ఆవిష్కరణ

231views

ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట ప్రధాన రహదారి మీద ఛత్రపతి శివాజీ మహారాజ్ కాంస్య విగ్రహ ఆవిష్కరణ అత్యంత వైభవము గా జరిగింది. పూజశ్రీ కమలానంద భారతి స్వామి, ఆర్ఎస్ఎస్ ప్రచారక్ భరత్, రాష్ట్ర ఆరోగ్య మంత్రివర్యులు సత్య కుమార్ యాదవ్, మాజీ మంత్రివర్యులు శ్రీ నెట్టెం రఘురాం, స్థానిక ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్, ఉదయభాను జగ్గయ్యపేట మున్సిపల్ కమిషనర్ వందలాదిమంది హిందూ కార్యకర్తలు పాల్గొన్నారు.