గతేడాది మే నెలలో భారత్‌తో జరిగిన 'ఆపరేషన్ సింధూర్' సైనిక ఘర్షణ సమయంలో తాము పాకిస్థాన్‌కు ప్రత్యక్షంగా సాయం అందించామని చైనా తొలిసారి బహిరంగంగా అంగీకరించింది. పాకిస్థాన్...
డాక్టర్ హెడ్గేవార్ వారసత్వానికి యశ్వంత రావు కేల్కర్ నిజమైన వారసులని దేవరస్ జీ పదే పదే చెప్పేవారని ఆరెస్సెస్ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబళే అన్నారు. ఏబీవీపీ...
నాసిక్ టీసీఎస్ కార్పొరేట్ జిహాద్ కేసులో ప్రధాన నిందితురాలు నిదా ఖాన్ తప్పించుకోవడానికి సహాయపడిన ఎంఐఎం కౌన్సిల్ అబ్దుల్ మతీన్ పటేల్ అరెస్ట్ అయ్యారు. ప్రధాన నిందితురాలు...
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)లో ఉన్న ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా భారత్ చేసిన దాడులపై ఆస్ట్రియా వైమానిక యుద్ధ విశ్లేషకుడు, చరిత్రకారుడు టామ్...
ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ గుజరాత్‌లోని గిర్ సోమనాథ్ జిల్లాలో పర్యటించారు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన సోమనాథ్ ఆలయ పునఃప్రారంభానికి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన...
ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించేందుకు విజయవాడలోని ఎస్ఎల్వీ గ్రీన్ విల్లాస్‌లో ప్రారంభించిన మొబైల్ వెహికల్‌ను రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత శ దర్శించారు. ఈ సందర్భంగా...