Newsvideos

చుట్టూ కోనేరు.. మధ్యలో ఆలయం.. అపురూపం ఈ సుందర దృశ్యం

540views

తమిళనాడు మదురైలోని ప్రసిద్ధ వండియూర్ మరియమ్మన్ తెప్పకులం దేవాలయం కోనేరు పూర్తి సామర్థ్యంతో నిండి కళకళలాడుతోంది. తమిళనాడులో తాజాగా కురిసిన భారీ వర్షాల కారణంగా ఈ దేవాలయ కోనేరుకు పూర్తి స్థాయిలో నీరు చేరింది. ఆకాశం నుంచి డ్రోన్ తో చిత్రించిన ఆ ఆలయ దృశ్యాలు వీక్షకులను అబ్బురపరుస్తున్నాయి.