
937views
నేడు సమాచార, వార్తా సాధనాలు అనేకం మనకు అందుబాటులో ఉన్నాయి. కానీ లక్షల సంవత్సరాల క్రితం త్రిలోక సంచారియై కాలంలోనూ సమాచారాన్ని ఒక చోటు నుంచి మరో చోటుకి చేరవేస్తూ ఉండిన నారద మహర్షిని సమాచార వ్యాప్తికి ఆద్యుడిగా చెప్పుకోవచ్చు. సమాచార, పత్రిక, ప్రసార రంగానికి నారదుడు మూల పురుషుడు.
అలాంటి నారద మహర్షి జయంతి నేడు. ఆ సందర్భంగా రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ ఆంధ్రప్రాంత ప్రచారం శ్రీ బయ్యా వాసు నారద మహర్షి గురించి మనకు వివరించనున్నారు. వారి ప్రసంగం యొక్క ప్రత్యక్ష ప్రసారాన్ని ఇప్పుడు మనం వీక్షిద్దాం.
Posted by Vishwa Samvad Kendra Andhra Pradesh on Saturday, May 9, 2020





