Newsvideos

బడా కంపెనీల అప్పుల్ని బ్యాంకులు రద్దు చేశాయా? – ఆర్ధిక రంగ నిపుణులు ప్రొఫెసర్ సారంగపాణి విశ్లేషణ (వీడియోలు)

969views

కొందరు బడాబాబులు బ్యాంకులలో తీసుకున్న వందల కోట్ల అప్పులను బ్యాంకులు ‘రైట్ ఆఫ్’ చేసేశాయి అని, అంటే ఆ అప్పుల్ని బ్యాంకులు వదిలేసుకున్నట్లేనని వినిపిస్తున్న వాదనలలో నిజమెంత?

ప్రొఫెసర్ సారంగపాణి ఆర్ధిక రంగ నిపుణులు. ఆర్థిక శాస్త్ర విశ్రాంత అధ్యాపకులు. కృష్ణాజిల్లా మచిలీపట్నంలో ఉంటారు. “నిజం” యూట్యూబ్ ఛానల్ తో వారు తన అభిప్రాయాలు పంచుకున్నారు.  ఆ విషయాలను వారి మాటలలోనే తెలుసుకుందాం…..

 

“నిజం” యూట్యూబ్ ఛానల్, ప్రొఫెసర్ సారంగపాణి ల సౌజన్యంతో…

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.