News

హిందూ మహిళల విషయంలో వెలుగులోకి వచ్చిన కొత్త మతపరమైన కుట్ర

113views

హిందూ మహిళల విషయంలో కొత్త మతపరమైన కుట్ర వెలుగులోకి వచ్చింది. ఈ కుట్రలో ప్రధానంగా ముస్లిం మహిళా ఛాందసులదే కీలక పాత్ర. ఈ కుట్రలో భాగంగా ఇస్లామిక్ మహిళలు అడల్ట్ కంటెంట్ పరిశ్రమలో పనిచేస్తూ, హిందూ పేర్లను వాడుతున్నారు. అసలు పేరు ఖదీజ వుంటే దియాగౌడ అని, ఆసియా అని అసలు పేరు వుంటే నీలా నంబియార్ అని పేర్లు పెట్టుకుంటున్నారు. మలయాళ పోర్న్ పరిశ్రమలో ఇవే ప్రధాన పేర్లు. ఇలా కేవలం రెండే. ఇంకా హిందూ పేర్ల ముసుగులో దాగి వున్న వారు చాలా మందే వుంటారు.

ఆసియా నిజానికి పుట్టుకతో ముస్లిం. కానీ.. నీలా నంబియార్ అని పెట్టుకుంది. ఇస్లాంలో ఇలాంటి నటనకు అనుమతి లేదు కాబట్టి, తన పేరు మార్చుకున్నానని స్వయంగా ఓ ఇంటర్వ్యూలోనే ప్రకటించింది. అందుకే ఎలాంటి వ్యతిరేకత రావొద్దని వ్యూహంగా హిందూ పేరు పెట్టుకుంది.

ప్రస్తుతం ఆమె, అదే హిందూ గుర్తింపుతో, కమ్యూనిస్ట్ నటుడు అలన్సియర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘లోలా కాటేజ్’ అనే అడల్ట్ వెబ్ సిరీస్‌కు దర్శకత్వం వహిస్తూ, నిర్మిస్తున్నారు.

అయితే కేవలం అడల్డ్ మూవీ ఇండస్ట్రీలోనే కాదు.. రెడ్ లైట్ ఏరియాలో పనిచేయడానికి చాలా మంది వేశ్యలు కూడా హిందూ పేర్లను ప్రయోగిస్తున్నారు. తమ శరీరాలను అమ్ముకోవడానికి హిందూ పేర్లను ఉపయోగించడంలో వారికి ప్రత్యేకంగా శిక్షణ ఇస్తారు. అధిక సంఖ్యలో తమ శరీరాలను అమ్ముకునేది వారే కాబట్టి, హిందూ మతాన్ని మరియు హిందూ మహిళలను అవమానించడానికి ఈ ఎజెండా ఎలా ప్రాచుర్యం పొందుతోందో ఈ కుట్ర ద్వారా ఇట్టే తెలిసిపోతుంది.

ఇక… మరో ఉదాహరణ కూడా గుర్తు చేసుకుందాం. షహీన్ పర్వీన్ గృహిణి. తన ఇంటర్వ్యూలో తన చిన్ననాటి సంఘటనను గుర్తు చేసుకుంది. ఓ చోట పొరపాటున సంప్రదాయం ఇస్లామిక్ పలకరింపుతో ఒకర్ని మాట్లాడించిన సమయంలో.. తన అత్త వెంటనే తనను మందలించిందని, ‘‘నోరు మూయ్… నమస్కారం (హిందూ పలకరింపు) ఉపయోగించు!’ అని అన్నారని గుర్తుచేసుకున్నారు.

ఇంతేకాకుండా చాలా మంది ఇస్లామిస్ట్ వర్కర్లు కూడా ఉద్యోగాలు పొందడానికి,ప్రార్ధనా స్థలాల్లోకి, వంట మనుషులుగా ఉద్యోగాలు సంపాదించుకోవడానికి తమ పేర్లను, గుర్తింపును దాచిపెట్టేస్తారు.ఇస్లామిస్టులు తమ పిల్లలకు చిన్నప్పటి నుంచే ఎలా శిక్షణ ఇస్తారో ఇది చూపిస్తుంది. ఇస్లామిస్ట్ మహిళలు పేర్లు మార్చుకోవడం కొత్తేమీ కాదు; అది విస్తృతంగా, బహిరంగంగా వాడుకలో ఉంది.