NewsSeva

వివేకానంద జయంతి సందర్భంగా జయభారత్ హాస్పిటల్ సేవా కార్యక్రమాలు

31views

స్వామి వివేకానంద జయంతి సందర్భంగా  జయభారత్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా వెంకటాచలంలోని ప్రభుత్వ వైద్యశాల అవరణలో మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. అలాగే ఓజిలిలో మెడికల్ క్యాంప్ జరిగినది. ఈ కార్యక్రమాలలో జయ భారత్ హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ శివ మౌర్య గుప్తా,నెల్లూరులోని హాస్పిటల్ మేనేజర్ శ్రీ గురుప్రసాద్ లు పాల్గొన్నారు.

మరిన్ని జాతీయఅంతర్జాతీయ వార్తలువిశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.