News

గోటి తలంబ్రాలతో భద్రాచలానికి పాదయాత్ర

341views

పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం నుంచి భద్రాచలానికి గోటితో ఒలిచిన తలంబ్రాలతో చేపట్టిన మహా పాదయాత్రను భాజపా రాష్ట్ర కార్యదర్శి జి.సీతారామాంజనేయ చౌదరి, శ్రీరామ ఆధ్యాత్మిక సేవా సమితి అధ్యక్షుడు ముళ్లపూడి సత్యనారాయణ, ప్రతినిధి చామర్తి శ్రీరాములు బుధవారం స్థానిక బుట్టాయగూడెం రోడ్డులోని రామాలయం వద్ద జెండా ఊపి ప్రారంభించారు. పలువురు ఆధ్యాత్మిక వేత్తలు, ప్రముఖులు పాల్గొన్నారు.