ArticlesNews

మసీదులు, మదర్సాల మతపెద్దల చర్యలు

24views

మదర్సాలు.. మతపరమైన విద్యాసంస్థలు. మత గ్రంథం ఖురాన్‌తో పాటు.. సంబంధిత అంశాలను వల్లె వేయిస్తూ.. ఇస్లాంకు విధేయులుగా తీర్చిదిద్దడేమే మదర్సాల పని. అందుకే చిన్నప్పుడే మదర్సాల్లో చేర్పిస్తే.. మతపరంగా ఉన్నత శిఖరాలు అందుకుంటారని వారి నమ్మకం. కానీ పలు మదర్సాల మాటున జరుగుతున్న అరాచకాలు అత్యంత దారుణంగా ఉంటాయి.రాజస్థాన్ లోని అల్వార్లో మౌల్వీ అస్జాద్ ఖాన్ ఐదేళ్ల బాలికపై అత్యాచారం చేశాడు. మిఠాయిలు ఇస్తానన్న నెపంతో బాలికను మసీదుకు పిలిపించి దారుణం నిందితుడు మౌల్వీ అరెస్ట్ చేశారు.

రాజస్థాన్ రాష్ట్రం పాలిలో మౌల్వీ అబ్దుల్ ఘనీ పని సాకుతో మసీదుకు పిలిపి 19 ఏళ్ల యువతిపై అత్యాచారం చేశాడు. విషయం బయటకు చెబితే చంపేస్తానని బెదిరించాడు

ఉత్తరప్రదేశ్ గోరఖ్‌పూర్ లో 14 ఏళ్ల బాలికను మదర్సాలో మౌల్వీ రెహ్మత్ అలీ నిర్బంధించి దారుణంగా హింసించారు.

అదే యూపీలోని మీరట్ ఉర్దూ నేర్చుకునేందుకు వచ్చిన మైనర్ బాలికపై మౌలానా రిజ్వాన్ లైంగిక దాడి చేశాడు. అసభ్యకరంగా వీడియోను చిత్రీకరించి వైరల్ చేస్తానంటూ బాలికను బెదిరించాడు. ఈ అమానవీయ దుశ్చర్యలను ప్రోత్సాహించిన మౌలానా భార్య. ప్రస్తుతం ఇద్దరు ఊచలు లెక్కిస్తున్నారు

అమాయక ఆడపిల్లల జీవితాలను నాశనం చేస్తున్న కామంధ మౌల్వీలకు కఠిన శిక్షలు పడాలి.ఇంత జరుగుతున్నప్పటికీ మానవహక్కుల సంఘాలు, మహిళా సంఘాలు కిమ్మనకుండా ఉండటం అత్యంత దురదృష్టకరం.