News

VHP జాతీయ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులుగా శ్రీ అలోక్ కుమార్ జీ, భజరంగీలాల్ భాంగ్రా జీ

419views

విశ్వ‌హిందూ ప‌రిష‌త్ (VHP) జాతీయ అధ్యక్షులుగా శ్రీ అలోక్ కుమార్ జీ, జాతీయ ప్రధాన కార్యదర్శిగా కైలాష్ భజరంగీలాల్ భాంగ్రా జీ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయోధ్య నగరంలోని కరసేవక్ పూర్ లో ఫిబ్ర‌వ‌రి 25, 26 27 తేదీల్లో VHP సెంట్రల్ బోర్డు మరియు గవర్నింగ్ కౌన్సిల్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ రోజు అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల ఎన్నిక తరువాత VHP అఖిల భారత సంఘటనా మంత్రిగా మిలింద్ పరాండే గారిని, సహా సంఘటనా మంత్రిగా వినాయక్ రావు దేశపాండే గారు నియ‌మితుల‌య్యారు.