
263views
జ్ఞానవాపి మసీదులోని సీల్ చేసిన ప్రాంతంలో కనుగొన్న శివలింగం స్వభావం, ఫీచర్లను వెల్లడించేలా భారత పురావస్తుశాఖకు ఆదేశాలివ్వాలని కోరుతూ హిందూ వర్గానికి చెందిన నలుగురు మహిళలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతోపాటు 2023 మే 19న జ్ఞానవాపి పై శాస్త్రీయ సర్వేను వాయిదా వేస్తూ ఇచ్చిన ఆదేశాలను ఎత్తివేయాలని కోరారు.




