News

ఆదిత్యునికి విశేష పూజలు

183views

శ్రీకాకుళం జిల్లా అరసవల్లి ఆదిత్యు ని వార్షిక కల్యాణోత్సవం లో భాగంగా  ఆలయ అనివెట్టి మండపంలో స్వామివారి కల్యాణ మూర్తులకు సదస్యం, మహాదాశీర్వచనములు, వేదసదస్సు నిర్వహిం చారు. ముఖ్యఅతిథిగా మంత్రి ధర్మాన ప్రసాదరావు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఈవో హరిసూర్యప్రకాష్‌, పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు. సాయంత్రం స్వామివారి కల్యాణమూర్తులతో వైజయంతి రథంపై తిరువీధి నిర్వహించారు.