News

ఈ నెల 27 నుంచి ఆన్‌లైన్‌లో శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు

201views

తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను మార్చి 27న ఆన్లైన్ లో విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే) ఒక ప్రకటనలో తెలిపింది. ఏప్రిల్ నెలకు సంబంధించిన 300 దర్శన టికెట్ల కోటాను ఈనెల 27న ఉదయం ॥ గంటలకు వెబ్ సైట్ లో ఉంచనున్నట్లు తితిదే వెల్లడించింది. ఈ మేరకు భక్తులు ఆన్లైన్ టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించింది.