News

హిజాబ్‌ను తగలబెట్టి.. కేరళలో ముస్లిం యువతుల నిరసన

1.1kviews

తిరువనంతపురం: కేరళ కోజికోడ్​లో హిజాబ్​ వ్యతిరేక నిరసనలు జరిగాయి. ఫ్రీ ఇస్లామిక్ థింకర్స్ అసోసియేషన్​కు చెందిన ముస్లిం యువతుల బృందం ఈ నిరసనలు చేపట్టింది. ఇరాన్​లో హిజాబ్​ వ్యతిరేక ఆందోళనలకు సంఘీభావంగా ముస్లిం యువతులు ఇలా చేశారు. హిజాబ్ వస్త్రానికి నిప్పుపెట్టారు. హిజాబ్​కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి